బీహార్ NEET పరీక్షలో మరోసారి బయటపడ్డ అవకతవకలు
అసలు విద్యార్థులకు బదులు పరీక్ష రాసిన ఏడుగురు నకిలీ అభ్యర్థులు
బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కు.. సాల్వర్ గ్యాంగ్‌కు చెందిన వారిగా గుర్తింపు
ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 నుంచి రూ.40 లక్షలు వసూలు
బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులు అరెస్ట్.. మూడు పరీక్షా కేంద్రాల్లో 24 మంది అరెస్ట్
గతంలో NEET పరీక్ష పేపర్ లీక్ అంశంపై సాల్వర్ గ్యాంగ్‌పై పలు కేసులు నమోదు
Video Credits - Tv9
This late entry rule should end. Allow them for remaining time. If someone arrives late, they will just get less time.
But this way of not allowing them would lead to severe psychological stress.
#NEET
This one photo is enough to prove that Amaravati is a scam and we all failed as a society! 🥲
My heart goes out for all the farmers who had to sacrifice their livelihoods for this real estate scam! 🫴🏽
A 28-year-old social activist, Bharat Bhushan Tiwari, was killed in a shocking fake encounter by the Bihar Police in Bhojpur.
He surrendered on Facebook Live, crying 'Don't shoot!', yet they took his life.
Why is the National Media not covering this news?
అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే.. ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుంది
శంషాబాద్ నుండి ఒక వ్యక్తి నాకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చాడు
మా తాతల నాటి భూమిని నిషేధిత జాబితాలో పెట్టి, ఇదేంటి అని రాజకీయ నాయకులను అడిగితే ఎకరానికి కోటి రూపాయలు ఇస్తే నిషేధిత జాబితా నుండి తీసేస్తామని చెప్తున్నారని తన బాధ చెప్పుకున్నాడు
రెండేళ్లు నా భూమిని ఎలాగైనా కాపాడుకుంటాను, మీరు వచ్చాక వాళ్ళ భరతం పట్టాలి సార్ అని అతను నా దగ్గర వాపోయాడు
- కేటీఆర్