భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) “ఫీజుల బకాయి - బీజేపీ లడాయి” ఉద్యమంలో భాగంగా, బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాగం అర్జున్ గారి ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లాలో గేట్ మీటింగ్, సంతకాల సేకరణ (Signature Campaign),అలాగే మిస్డ్ కాల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
BJYM మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాగం అర్జున్ గారి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాల విజయవంతం కోసం సన్నాహక సమావేశo విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రతి కళాశాల ప్రతి మండలంలో నిర్వహించడం జరిగింది
Today news papers
ఈరోజు గౌరవనీయులైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ|| Eatala Rajendar అన్న గారు, నూతనంగా నియమితులైన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు
శ్రీ|| Ragam Arjun Bjym గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించి,హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు
బీజేవైఎం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాగం అర్జున్ ఆధ్వర్యంలో
📢 *ఫీజుల బకాయి... బీజేపీ లడాయి!* ✊
బీజేవైఎం తెలంగాణ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న "ఫీజుల బకాయి బీజేపీ లడాయి" ఉద్యమంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో** పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.
@BJYMinTG
ఈరోజు గౌరవనీయులైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ @Eatala_Rajender అన్న గారు, నూతనంగా నియమితులైన BJYM *భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాగం అర్జున్ గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు
@BJP4Telangana@BJYM
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ సమస్యలపై చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలు సంస్థాగత బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు @BJYMinTG
*ఈరోజు మేడ్చల్ డివిజన్లో బిజెపి ఆధ్వర్యంలో (SIR పై ) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి తమ వంతు కృషి చేయాలి…*
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో BLA-2ల పాత్ర, బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పార్టీ పరంగా చేపట్టాల్సిన
@BJP4Telangana
ఎన్నో ప్రజా ఉద్యమాలకు మార్గదర్శిగా నిలిచిన ప్రజా ఉద్యమకారుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
అమ్మవారి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవనంలో దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
"ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్" అనే జాతీయ సంకల్పంతో అఖండ భారత నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
@BJP4India@Eatala_Rajender@narendramodi@MLA_RakeshReddy@BJYMinTG
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ సమస్యలపై చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలు సంస్థాగత బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు @BJYMinTG
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి స్వాగతం పలుకుతూ.
Glimpses from the warm welcome extended to BJP National President Shri Nitin Nabin Ji
His visit has energized Karyakartas, strengthened the organization, and reinforced our resolve to form a double- @NitinNabin
ఈరోజు బిజెపి కార్యాలయంలో
సోమవారం రోజు జరగబోయే కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హర్యానా రాజ్యసభ పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ అయిన శ్రీమతి రేఖా శర్మ గారి కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాట్లాడడం జరిగింది