#Info
👉రవితేజ - వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది.
👉ఇందులో కథానాయికగా డింపుల్ హయతి పేరు ఖరారైనట్టు టాక్. ఈ జోడీకి ఇది మూడో చిత్రం.
👉కిలాడీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల్లో రవితేజ, డింపుల్ జంటగా నటించారు.
#Raviteja