వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం మాది
- వైఎస్ జగన్ ఎదుట రాజధాని రైతుల ఆవేదన
మా భూమి లాగేసుకుంటాం.. ఎలాగైనా భయపెడతాం అని కుట్ర చేస్తున్నారు
రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు
ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాళ్లం.. వీళ్ళు చేసే భూ దందాకి, భూ దాహానికి వ్యతిరేకంగా ఉన్నాం
- శ్రీకాంత్ రెడ్డి, పెనుమాక గ్రామం
నేను 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. కేవలం వైయస్ఆర్సీపీకి సానుభూతిపరుడ్ని అనే ద్వేషంతో నా పొలమంతా రాజధాని నిర్మాణం కోసం లాక్కుంటున్నారు
నేను కోర్టుకు వెళ్లడంతో ఓ 10 ఎకరాలను తాత్కాలికంగా వదిలిపెట్టి.. మిగిలిన 10 ఎకరాల్లో రోడ్లు, బఫర్ జోన్ అంటూ ప్రకటించేశారు
నందమూరి బాలకృష్ణ కొనుగోలు చేసిన 250 ఎక���ాల పొలానికి వాల్యూ పెంచేందుకు పక్కనే ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు
-అశోక్ గారు, నేలపాడు రైతు ఆక్రోశం
#YSJaganForFarmers
#CBNLootingAP
#MosagaduBabu
#SadistChandraBabu
కాలం ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. వైసీపీ పాలనలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు, అక్కడ భూములు కొనుగోలు చేసిన వారంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. వైసీపీ గద్దె దిగే వరకూ వారి పోరాటం ఆగలేదు.
ఈ నేపథ్��ంలో మన అనుకున్న కూటమి ప్రభుత్వం కొలువుదీరినా, ప్రయోజనం లేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
Humbled to be unanimously elected as the Leader of the Congress Legislature Party at the CLP meeting held in Vidhana Soudha today.
Along with Shri @siddaramaiah and other leaders, I met Hon’ble Governor Shri @TCGEHLOT and formally submitted our claim to form the government in Karnataka.
We remain committed to serving the people of the state with dedication, integrity and purpose.
👇కరెస్టుగా చెప్పాడు.మానియోజకవర్గంలో ఎమ్మెల్యేకి NRIs ఫండ్ కింద ఇచ్చాను,వందలగంటలు సోషల్ మీడియాలో పార్టీకోసం కష్టపడ్డాను 2019-2024 మధ్య.మొన్న డిసెంబర్ లో మాపాప ఓణీలు ఫంక్షన్ కి పిలిస్తే కనీసం 5నిమిషాలు కూడారాలేకపోయాడు మాఎమ్మెల్యే.పెనమలూరు MLAవచ్చాడు.మాMLA వర్ల కుమార్‌రాజా తోపుమరి😐
Bhogapuram Airport ready for takeoff ✈️
Inauguration on July 5.
Commercial operations start from July 8.
VTZ code stays unchanged.
#Vizag#BhogapuramAirport
@drmahishmak@andhrudu12 NRI remittances are the No #1 soure of Foreign Exchange reserves in India. Some ppl get out of the system in search of better life, since they can't tolerate the reservation system. We need foreign currency, foreign investments, but not ppl live in foreign. Unfortunate situation
మనకెందుకు సార్ వాడిని ఈ విషయంలో కౌంటర్ చెయ్యడం. రిలయన్స్ వాళ్ళు చంపారు అన్నాడు. వాళ్ళకే రాజ్యసభ ఇచ్చాడు. అది కదా మనం అడగవలసింది. మళ్ళా వాడి ట్రాప్ లో పడ్డాం!!
ఎట్లా వస్తావో చూస్తానని వైఎస్ ను చంద్రబాబు అన్నారా...? అసలు ఆ రోజు జరిగిందేంటీ? ఆరోజు చంద్రబాబు అన్నది ఏంటీ... జగన్ చెప్పిందేంటీ?
ఆ రోజు లైవ్ లో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు రియాక్షన్
@drmahishmak@andhrudu12 NRI remittances are the No #1 soure of Foreign Exchange reserves in India. Some ppl get out of the system in search of better life, since they can't tolerate the reservation system. We need foreign currency, foreign investments, but not ppl live in foreign. Unfortunate situation
నాగేశ్వర్ అన్నది పక్కన పెడితే,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే CBI, ED ఇంతవరకు జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు అంటారు!! కేజ్రీవాల్ వెళ్ళాడు, లాలూ యాదవ్ వెళ్ళాడు కాని జగన్ ఎందుకు వెళ్ళడు?? 🤔🤔
After @JanaSenaParty Fire, Prof. Nageshwar Retracts Statement:
“నాకు wrong information ఇచ్చారు అనుకుని, నేను బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా.”
Video Courtesy: BIGTv
మరి మా అయ్యను లేపింది రిలయన్స్ వాళ్ళే అని, "రిలయన్స్" వాళ్ళ బంకులు ఎందుకు తగలబెట్టావ్, మళ్ళా సిగ్గులేకుండా ఆ రిలయన్స్ వాళ్ళ మనిషికి రాజ్యసభ సీటు ఎట్లా ఇచ్చినవ్ రా బాడ్కావ్!! @ysjagan సిగ్గులేని జన్మము!
*ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం*
“ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ(APSFTVTDC)
“వైస్ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియామకం.
అర్హత చిరంజీవి కి సొంత తమ్ముడు వరుస అనుకుంటా
నాకు తెలిసి చాలా మంది టీడీపీ కార్యకర్తలు వేరే గత్యంతరం లేక ఇలానే సర్దుకుపోతున్నారు.
2019 ముందువరకూ, ఆదినారాయణరెడ్డి లాంటి వాళ్ళు జాయిన్ అయినా, రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఉండకూడదని ఇది మంచి ఆలోచనే అనుకున్నారు. కానీ 2019-2024 మధ్య కార్యకర్తలు, గ్రామస్థాయి, జిల్లా స్థాయి నాయకులు పడిన కష్టాలు వేరు. సాక్షాత్తూ అధినాయకుడినే తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారు.
ఇవన్నీ గమనించ��� (2024 ఎన్నికల ముందు) సీబీఎన్ నోటి నుండి వచ్చిన మాట “నేను మారాను.. నన్ను నమ్మండి.. ఈసారి వేరేలాగా ఉంటది”. కట్ చేస్తే, సిగ్గు వదిలేసి సొంత కార్యకర్తలకు నరకం చూపెట్టిన వాళ్ళతో ఫోటోలకు ఫోజులు 💦💦. నా దృష్టిలో ఇది రాజకీయ వ్యభిచారం 💯.
ఇప్పుడు బాలినేతో ఫోటో దిగితే తప్పులేనప్పుడు, రేపు గన్నవరం వంశీని తీసుకుంటే అది కూడా తప్పు కాదుగా?"