◾తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి
▪️ కాలిబాటలో వెళ్తున్న వ్యక్తికి కనిపించిన ఎలుగుబంటి.
▪️తిరుమల కాలిబాట మార్గంలో ఎల��గుబంటి ప్రత్యక్షం
▪️అర్థరాత్రి 1గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి
Follow us for more update @aroundtirupati
#aroundtirupati #tirupati #animal
తిరుమల సమాచారం
*30-జూన్-2023 శుక్రవ���రం
🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ*
🕉️ నిన్న *29-06-2023* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *62,005* మంది...
🕉️ స్వామివారి��ి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *34,127* మంది...
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.75* కోట్లు
టికెట్ లేని సర్వదర్శనానికి *అన���ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు...
🕉️ టికెట్ లేని సర్వదర్శనానికి *24* సమయం...
🕉️ టైమ్ స్లాట్ (టోకన్ SSD) దర్శనానికి, నడకదారి దివ్యదర్శనానికి *4* గంటల సమయం
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం