రాష్ట్ర అధ్యక్షులు @bandisanjay_bjp ,జాతీయ ఓబీసీ అధ్యక్షులు @drlaxmanbjp, @mantrisrinivas గార్లు ముఖ్య అతిథులు గా ... రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గోన్న ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ గారు .....
హుజురాబాద్ రూరల్ శక్తి కేంద్రం ఇంచార్జ్ లతో నిర్వహించిన సమావేశంలో హుజురాబాద్ రూరల్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారితో కలిసి పాల్గోన్న హుజురాబాద్ రూరల్ సహా ఇంచార్జ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ గారు
@AleBhasker_bjp@BJP4Telangana
డివిజన్ లోని సౌత్ అండ్ పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛ నాగోల్ కార్యక్రమంలో @DC_Hayathnagar AMHO మంజులా వాని గార్లతో కలిసి పాల్గోన్న కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ....
@GadwalvijayaTRS @GHMCOnline@ZC_LBNagar
చాకలి ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ....
@GadwalvijayaTRS @GhmcMayoroffice@AleBhasker_bjp@BJP4Telangana
నాగోల్ డివిజన్ ఫత్తుల్లగూడ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరీశీలించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు .....
@GadwalvijayaTRS @GhmcMayoroffice@GHMCOnline@ZC_LBNagar
నాగోల్ డివిజన్ పరిధిలో మొత్తం రూపాయలు 97.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న UGD పనులకు ఎమ్మెల్యే @D_SudheerReddy గారితో కలిసి శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ......
@GadwalvijayaTRS @GhmcMayoroffice@GHMCOnline@ZC_LBNagar
ముత్తూట్ వారి సహకారంతో సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాగోల్ డివిజన్ గణేష్ నగర్ కమ్యూనిటీ హల్ లో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల కేంద్రాన్ని పరీశీలించి నిర్వాహకులను అభినందించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ..
@GadwalvijayaTRS @GhmcMayoroffice@BJP4Telangana
నాగోల్ డివిజన్ గణేష్ నగర్ లో కాలనీ ప్రతినిధుల తో కలిసి కాలనీ అంతటా పర్యటించి వారిని సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ....
@GadwalvijayaTRS @GhmcMayoroffice@BJP4Telangana
10 వ రోజు సదాశివపేట మీదుగా సాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp,దుబ్బాక ఎమ్మెల్యే @RaghunandanraoM గార్లతో కలిసి అడుగులో అడుగు వేస్తున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ గారు ......
మార్నింగ్ వాక్ లో భాగంగా నాగోల్ డివిజన్ సాయినగర్ కాలనీ లో పర్యటించి కాలనీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ...
@GadwalvijayaTRS @GHMCOnline
నాగోల్ డివిజన్ సాయి నగర్ కమ్యూనిటి హల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రం లో జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును పర్యవేక్షించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ....
నాగోల్ డివిజన్ జైపూర్ కాలనీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ చింతల అరుణ సురేంధర్ యాదవ్ గారు ....
@BJP4Telangana@bandisanjay_bjp@drlaxmanbjp
నాగోల్ డివిజన్ లోని లలితా నగర్ కమ్యూనిటీ హల్ లో నిర్వహిస్తున్న మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి,DMHO మల్లిఖార్జున్ రావు, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్,AMC రాజారావు,AMOH మంజులావాణీ గార్లతో కలిసి పరీశీలించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ...
హుజురాబాద్ రూరల్ పరిధిలోని సింగాపురం గ్రామంలో ఓటమి భయంతో టీఆరెస్ పార్టీ వారు ద్వ0సం చేసిన బీజేపీ పార్టీ దిమ్మెను పరీశీలించిన అనంతరం శక్తి కేంద్ర ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు,నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ....
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు @Mankibat ద్వారా దేశ ప్రజలకు అందించిన ప్రసంగాన్ని ... నాగోల్ కార్పొరేటర్ కార్యాలయంలో LED స్క్రీన్ ద్వారా 52 మంది బీజేపీ క్రియాశీల కార్యకర్తలతో కలిసి వీక్షించిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు
@drlaxmanbjp@bandisanjay_bjp
నాగోల్ డివిజన్ లోని వెంకట రమణ,శ్రీ వెంకటరమణ, న్యూ మమతా నగర్,అయ్యప్ప కాలనీ లలో ఈ రోజు ఉదయం పర్యటించి వరదల వల్ల బయటకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు పాల ప్యాకేట్స్ అందజేసిన కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు .....
@bandisanjay_bjp
@GadwalvijayaTRS @GHMCOnline