You are wonderfully made by God... delightfully gifted for His purpose... generously blessed with his love... Happy Birthday Balu sir 🙏
#KSChithra#SPBalasubrahmanyam#SPB
🚨 EMOTIONAL STATEMENT BY VAIBHAV SURYAVANSHI ON HIS PARENTS 🚨
Vaibhav Sooryavanshi Said 🗣️,
“My mother used to sleep only 3 hours a day. Our family was struggling financially, but my father always believed that one day I would achieve something. Whatever success I’m getting today it’s all because of my parents.” ❤️
Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.
The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.
May God give strength strength to his loved ones in these dark hours 🙏
మా అమ్మాయి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అంటే ఫినాయిల్ టేస్ట్ బావుందా అన్నాడు
బండి సంజయ్ కొడుకు POCSO కేసులో బయటికి వస్తున్న దారుణమైన విషయాలు
మా అమ్మాయి మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అని తల్లితండ్రులు చెప్తే, ఆ బాలికతో ఫినాయిల్ టేస్ట్ బావుందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు
మైనర్ బాలికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బండి భగీరథ తన స్నేహితులకు సర్క్యులేట్ చేశాడు
- POW సంధ్య
"మైనర్ విక్టిమ్ షేమింగ్" ఎంతవరకు కరెక్ట్ బండి సంజయ్ గారు!
తప్పు కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు!
బండి సంజయ్ కొడుకు POCSO నీరుగార్చేలా Instagram ఇన్ఫ్లూయెన్సర్లతో "విక్టిమ్ షేమింగ్" చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
దేశ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు POCSO కేసులో ఇరుక్కుని పోలీసులు దొరక్కుండా పారిపోతే కొడుకును పోలీసులకు అప్పగించకుండా అనాలోచితంగా బండి సంజయ్ చేస్తున్న తీరు బూమరాంగ్ అవుతుంది
మైనర్ బాలిక మొహం కనపడేలా ఫోటోలు, వీడియోలు వాడి "బాధితురాలే నిందితురాలు" అనేలా డబ్బులిచ్చి మరీ వీడియోలు చేయిస్తున్న వైనం
అయితే ఈ విషయం ఎంత గోక్కుంటే అంత పెద్దది అవుతుందనే లాజిక్ మాత్రం బండి భజన బృందం మర్చిపోయారు
ఇందుములంగా తెలియచేయునది ఏంటంటే
కేంద్రంలో బీజేపీని చూసి ఇక్కడ సేనాని కి ఓటు వేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ వొద్దు అని తమిళనాడు లో vijay కి ఓటు వేశారు.
జగన్ లా వెనక నుండి కాకుండా పవన్ లా ఎదురుగా సీబీన్, మోడీ సంక నాకటం నేర్చుకోండి అందరు.
ముందే మేము బీజేపీతో కలిసి వెళ్తున్నాము అని ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తప్పు అయ్యాడు.
కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తనకు ఓట్లు వేసిన ప్రజలను కాదని ఎన్నికలయ్యాకా కాంగ్రెస్ తో కలవడానికి సిద్ధపడ్డ విజయ్ కరెక్ట్ అయ్యాడు.
బీజేపీకి వ్యతిరేకం అని ఓట్లు తెంగి వెనకనుండి బీజేపీ సంక నాకే జగన్ జననేత అయ్యాడు ఈ పేటీఎం గొర్రెలకి..
మొదటిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిన ఆ యువకుడు…
భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ❤️
ANR గారి ఆ మొదటి అడుగు ఎప్పటికీ ప్రత్యేకమే.
#ANRLivesOn