రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి @AmitShah గారికి లేఖ రాసాను. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయి.
Many students already tested positive. Should they read in ICU. Even though they are in home quarantine but how can they read with having a seviour illness? If exams are conducted these students will be more affected. Who will take responsibility for the lives of these students?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @kishanreddybjp గారి సోదరుడు యాదగిరిరెడ్డి గారి మృతి చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.