@Appalareddy63 అందుకే మీ గుమ్మాలకు పసుపు తీసి బ్లూ రంగు వేయండి. మేము పచ్చ చొక్కాలు ధైర్యంగా వేస్తాం. మీరు మూడు రంగులు చొక్కాలు వేయండి చూద్దాం. NTR విగ్రహానికి ఏ రంగు అయినా ఫరవాలేదు అనుకుంటే, కంటికి పెట్టుకొనే కాటుకను పెదాలకు వేసుకోండి చూద్దాం.
NTR బొమ్మలికి ycp రంగులు వెస్తానన్న కొడాలి నాని..
విడాకులిచ్చిన భార్యకు చీర కొనిచ్చే మోజు నీకుండొచ్చు. కానీ అది కట్టుకునే కుసంస్కారం టీడీపీ కి లేదు. పార్టీకి చేసిన ద్రోహం నువ్వుమర్చి పోయినా.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే వరకు టీడీపీ నిద్రపోదు..
అయ్యా సజ్జల, tdp మూట ముల్లె కట్టుకొని కూర్చోడానికి మీ లాగా గాలికి వచ్చిన పార్టీ కాదు. నీకు 151 సీట్లు వచ్చినట్లు మాకు 2024 లో 161 వస్తాయి. 2 సీట్లు వచ్చిన బీజేపీ ఇప్పుడు 3 వ సారి ఆధికారం లోకి రావటానికి సిద్ధమౌతోంది. టిడిపి 2024 లో టిడిపి గాలికి వైసీపీ హుష్ అవుతుంది సజ్జలా.
@VSReddy_MP తమరు చదివింది CA. వేల కోట్ల రూపాయల అవినీతి అనకొండ. సీబీఐ, ED కేసుల్లో A2 గా ఉన్నారు. 16 నెలలు జైలు జీవితం. చివరకు మీ CA క్వాలిఫికేషన్ కూడా రద్దు. నేను అవినీతి, forgery కేసులలో లేను. సీఐడీ, CBI, ED లకు నేనేమీ భయపడను. అవినీతి చేసి CBI, ED కేసుల్లో ఉన్న A1 నీ నాయకుడు.
తమరు చదివింది CA. వేల కోట్ల రూపాయల అవినీతి అనకొండ. సీబీఐ, ED కేసుల్లో A2 గా ఉన్నారు. ఎన్నోనెలల జైలు జీవితం. చివరకు మీ CA క్వాలిఫికేషన్ కూడా రద్దు. నేను అవినీతి, forgery కేసులలో లేను. సీఐడీ, CBI, ED లకు నేనేమీ భయపడను. అవినీతి చేసి CBI, ED కేసుల్లో ఉన్న A1 నీ నాయకుడు. ..1
రాజకీయంగా వేరైనా తోబుట్టువు పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి. మరి మంగళవారం మరదలు అంటే కనీసం స్పందించని జగన్. జగన్ జగన్ అని గుండె చప్పుళ్ళు చేస్తుంది అన్న మహిళా ఎమ్మెల్యే లు సమాధానం చెప్పాలి.
హఠాత్తుగా మోడీ గారు పెట్రోల్, డీసెల్ రేట్లు తగ్గించారు. నమ్మలేని విధంగా వంట నూనెల రేట్లు తగ్గించారు. ఏ కారణం లేకుండా రేట్లు తగ్గించారు. అంటే ఇన్నాళ్లు పెరిగిన రేట్లు తో ప్రజల్ని దోపిడీ చేసారుగా? ప్రజలందరికీ ఇప్పుడు దోపిడి అంటే అర్థమైంది.
బ్లాక్ లో టిక్కెట్ అమ్ముతున్నారని, సినీ పెద్దలు చెప్పారని ప్రభుత్వం సినిమా టికెట్స్ అమ్మాలని నిర్ణయించటం జరిగిందని మంత్రి నాని చెప్పారు. మరి సినిమా పైరసీ అరికట్టమని ఆ సినీ పెద్దలు అడగలేదా నాని గారూ. అడిగితే సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తారా మరి?
క్వార్టర్ తాగే వాడు 90 mL తో సరిపెట్టుకోడు. ఇంతకు ముందు 3 పెగ్గులు తాగి ఆపేవాడు, ఇప్పుడు 4 వ పెగ్గు అవకాశం వచ్చింది. జగన్ ఫార్ములా ప్రకారం అమ్మకాలు పెరుగుతాయి. జనం మళ్ళి మోస పోయారు.