Passing Out Parade of 228 SCTPCs (AR-CYB)
in the presence of our Chief Guest Sri K.Sreenivasa Reddy, IPS
Addl.DGP(GHs and OCTOPUS)....
Sri C.Sunny, Commandant/Principal, 3rd BTC
Sri D. Siva Prasad Reddy, Greyhounds
Sri P. Venkat Ramulu, Addl Cmdt
participated in this event...
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా 3rd బెటాలియన్ లో రక్త దానం శిబిరం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిది గా కమాండెంట్ శ్రీ. Sunny గారు.. Addl కమాండెంట్ లు మరియు Asst కమాండెంట్ లు.. బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు..
ఈ రోజు 3rd బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్బంగా బెటాలియన్ లో ఏక్తా దివాస్ ను నిర్వహించారు.దీనికి ముఖ్య అతిదిగా కమాండెంట్ శ్రీ. C. సన్నీ గారు, ADDL. కమాండెంట్స్ లు, ASST కమాండెంట్స్. RI లు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు..
ఈ రోజు 3rd బెటాలియన్ ఇబ్రహీంపట్నం లో ఖాళీగా ఉన్న వంట మాస్టర్ మరియు దోబీ, స్వీపర్ ఉద్యోగ నియామకాలను..బెటాలియన్ కమాండెంట్ శ్రీ. C. SUNNY గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది..
@Eenadu_Newspapr Thanks Alot from TSSP Selected Aspirants 2018. Eenadu Newspaper has written an article about TSSP training and Service loss and Salary
@TelanganaCMO@KTRTRS@RaoKavitha@TSwithKCR@Eatala_Rajender 13వేళా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి కారణం విధుల్లోకి చేరుతున్నారూ4 వేళ కుటుంబాలు ఎదుస్తున్నాయే కారణం9 నెలల నుంచి ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్నాయేదసరా పండుగ కానుకగా మా కుటుంబం లో కూడా ఆనందం నింపాలని కోరుతూ tssp అభ్యర్థులు
@2018_tssp @TelanganaCMO@TelanganaCMO
2018 తెలంగాణా కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యాం. Results వచ్చి ఈ రోజుకి(September-24-2019 to September-24-2020) ఏడాది పూర్తి.
మాతో సెలెక్ట్ అయిన(Civil,AR and SPF) వారు ట్రైనింగ్ లో ఉన్నారూ
కానీ maaku Inka dates announce cheyaledu,Service& Salary loss pls
@TSwithKCR Sir we are TSSP selected constables. Sir Please Sir మతో పాటు select ఐనా CIVIL, AR వాళ్ళకు tryning అయిపోతుంది. మేము 9 నెలలు service loss అవుతున్నాము. దయచేసి మాకు service తో కూడిన tryning ఇవ్వగలరని కోరుకుంటున్నాము.
ఇట్లు
TSSP constables