ప్రజా వ్యారేఖత బయటపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే భయపడుతుంది.
కానీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలను ఆపినట్టు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆపడం కుదరదు.
కాబట్టి, పట్టభద్రుల ఆగ్రహాన్ని ఓటు రూపంలో మలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.
#CongressBetrayedTelangana #GraduateMLC #Warangal_Khammam_Nalgonda
విద్యావంతులు మాత్రమే పాల్గొనే ఎన్నిక ఇది.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, పట్టభద్రుల సమస్యలపై నిత్యం కొట్లాడుతూనే ఉన్నా.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనండి, మీ ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి.
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
సమస్యలెన్నొచ్చినా,
సవాళ్లు ఎన్నెదురైనా...
నిజాయితీగా, నిబ్బరంగా, నిరాడంబరంగా మీ మధ్యనే నా ప్రయాణం.
నా ప్రయాస సబ్బండ వర్గాల శ్రేయస్సుకోసం.
#GraduateMLCElection#WarangalKhammamNalgonda
పోలీస్ యూనిఫాం ఏసుకోవడం, తలపై మూడు సింహాల టోపీ ధరించడం మీ అందరి కళ.
ఆ కలను సాకారం చేసే యజ్ఞంలో మీకు అడుగడుగునా తోడుగా ఉన్నాను,ఉంటాను.
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
మా తెలంగాణ ఆనవాయితీ బతుకమ్మ,
మా తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ.
అలాంటి బతుకమ్మకు స్వాగతం పలుకుతూ అద్భుతమైన చరణాలతో, అత్యద్భుతమైన పాటను ఆలపించడం చాలా సంతోషం.
బైలెల్లి రాయే.. మా తల్లుల తల్లీవి నువ్వు,
బతుకమ్మ రాయే.. దీవి నుంచి దిగివచ్చి నువ్వు.
పిలిస్తిమి అమ్మో.. నీ పూల రాశి పోసి నిన్ను,
మొక్కాలే తల్లో.. మా నొసలు నేలకు రాసి నిన్ను.
#Bathukamma🌼
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించిన బిఆర్ఆస్ పార్టీ @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ @KTRBRS గారు.
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
Watching them pull this exhausted baby elephant out of the raging Teesta River and gently stroke its head to calm it down is just incredible. Huge respect to these local fishermen for saving its life and making sure it got safely back to its mother. Real heroes. ❤️🐘
రేవంత్ రెడ్డి సిద్దిపేట, సిరిసిల్లలో పోటీ చేయడం అంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టే..
ఈ సారి రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలిస్తే చాలు!
#RevanthBetrayedTelangana
మహాభారతంలో పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడు ఎలా అయితే ధైర్యసాహసాలకు, లక్ష్య సాధనకు, అంకితభావానికి, వ్యూహాత్మక చతురతకు ప్రతీకగా నిలిచాడో, ఆధునిక రాజకీయాల్లో కేటీఆర్ గారు కూడా సరిగ్గా అలాంటి లక్షణాలనే కలిగినవారు.
అర్జునుడి లాంటి లక్ష్యశుద్ధి, మొక్కవోని దీక్షతో ప్రజాక్షేత్రంలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ తెలంగాణ భవిష్యత్తు నిర్మాత, యూత్ ఐకాన్, డైనమిక్ లీడర్ అన్న కేటీఆర్ @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు. 😊💐
#HappybirthdayKTR
నలుగురి జీవితాలను నిలపెట్టి చిరునవ్వులు పంచేదే గిఫ్ట్ ఎ స్మైల్ 🎁🙂
రామన్న స్ఫూర్తితో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సోదరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి @PSReddyTRS గారు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న @KTRBRS గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రతీ ఏడాది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు #GiftASmile😊 పేరుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతారు.
అందులో భాగంగా పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు చేపట్టిన కార్యక్రమానికి స్వయంగా రామన్నే హాజరై ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచే కుట్టుమిషన్ లు అందజేయడం స్ఫూర్తిదాయకం.
ప్రజానాయకుల పుట్టిన రోజు వేడుకలను సైతం ఇలా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా చేపట్టే Gift a Smile🙂 లాంటి కార్యక్రమాలే చిరస్థాయిగా నిలిచిపోతాయి ప్రజల గుండెలో చెరగని ముద్ర వేస్తాయి.
#GiftASmile #PochampallyFoundation
భవిష్యత్ ను బాగుచేసుకోవడానికి ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం.
వరంగల్ ఎల్బీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సోదరులను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా హన్మకొండ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాపయ్య గారిని, వరంగల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి సుధాకర్ గారిని సత్కరించడం జరిగింది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో తమ విలువైన సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగిస్తులను, సమాజంలో వివిధ రంగాల్లో విశేషమైన సేవలందిస్తున్న మిగతా పెద్దలతో ఫలప్రదమైన ఉదయాన్ని గడపడం జరిగింది.
#MorningWalk #Fitindia
రేవంత్ రెడ్డి గారు..
ఇప్పటి నుండి ఒక లెక్క - ఇక నుండి ఒక లెక్క 🔥
తెలంగాణ యువతకు, విద్యార్ధి, నిరుద్యోగులకు అండగా గులాభి జెండా ఉంటుందని యువ సంగ్రామ సదస్సులో రామన్న భరోసా. ✊🏻
#YuvaSangramaSadassu
యువ సంగ్రామ సదస్సును తెలంగాణ నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసిన ఉద్యోగార్ధులకు, యువతకు @BRSparty పక్షాన, @KTRBRS గారి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు 💐
డైరెక్షన్ లేని యూత్ డిక్లరేషన్ ల పేరిట @INCTelangana ప్రభుత్వం చేసిన మోసాన్ని అడుగడుగునా ఎండగడుదాం.