Watch #JaiKrishnaGhattamaneni, #RaashaThadani in a beautiful fun interaction with everyone's favourite Food on Farm #VenkateshMurala garu and enjoy a traditional village lunch experiencing the warmth of rural Andhra hospitality ❤️🔥
-- https://t.co/9xZeyNTQn9
#SrinivasaMangapuram GRAND RELEASE IN THEATRES ON JULY 30th 💥
గొప్పగొప్పోళ్లు అంత ఒక ఫ్రేమ్ లో ఉన్నారుగా 🤦🏻🤦🏻🤦🏻
30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని కూసిన పవనన్న ఒకవైపు. .అరవకుండా 5 సార్లు అబార్షన్ చేసిన ఆరవ శ్రీధర్ ఒకవైపు
మరో జాంపండు తాతంశెట్టి ఇంకోవైపు
కాపు మహా నాయకుడు హరి రామ జోగాయ్య గారిని ఎమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి (గవర్నర్, మినిస్టర్,RS లాంటివి )
ఇప్పుడే 80+ అనుకుంట ఇంకో 10 ఇయర్స్ దాటితే 90+ అవుతాడు ఆయన ఆరోగ్యం సహకరించదు తర్వాత మీరు బాధ పడి లాభం లేదు
ఘట్టమనేని జై కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎈 భవిష్యత్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తిరుగులేని హీరో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ!
శతమానం భవతి!!! - కాకినాడ టాకీస్!
#SrinivasaMangapuram
కన్న తండ్రి హాస్పిటల్ లో ఉంటే కన్న తల్లికి అండగా ఉండాల్సిన కూతురు కనీసం హాస్పిటల్ వైపు కూడా చూడలేదు అంటే కూతురు బతికి ఉన్నట్టా.. లేనట్టా???
ఆడ బిడ్డ పెళ్లి చేసుకొని వెళ్లిన.. కష్టం వచ్చినప్పుడు తన పుట్టినిల్లు కి అండగా ఉండాలి అని పరిజ్ఞానం తెలియని కూతురు ఉన్న లేకున్నంటే అంటారు.
#AndhraPradesh #FourthEstate #Telangana
ఈరోజు ముద్రగడ అభిమానులు ఆయన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడం చూస్తుంటే, గతంలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన కుమారుడు హరికృష్ణ అడ్డుకున్న సంఘటన గుర్తుకు వస్తోంది. తర్వాత హరికృష్ణ క్షమాపణ చెప్పి లోపలికి వెళ్లిన విషయం కూడా గుర్తుకు వస్తోంది. చరిత్ర మళ్లీ మళ్లీ వేరే రూపంలో జరుగుతున్నట్టుగా.