E20ను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసే ముందు ప్రజల వాహనాల భద్రత, ఖర్చులు, మరియు దీర్ఘకాలిక ప్రభావాలపై పూర్తి శాస్త్రీయ అధ్యయనాలను ప్రభుత్వం బహిరంగంగా విడుదల చేయాలి. ప్రజలకు E20 లేదా సాధారణ పెట్రోల్ మధ్య ఎంపిక హక్కు ఉండాలి. రైతులకు మద్దతు ఇవ్వడం ఎంత ముఖ్యమో, వాహనదారుల ప్రయోజనాలను కాపాడడం కూడా అంతే ముఖ్యం."
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_@AAPTELANGANA
రాజకీయ జవాబుదారీతనం అన్నింటికంటే ముఖ్యం. ఏ కార్పొరేట్ కంపెనీలోనైనా ఉద్యోగి సరిగా పనిచేయకపోతే మొదట హెచ్చరిక ఇస్తారు. మళ్లీ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటారు. మరి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పదవుల్లో ఉన్న నాయకులకు జవాబుదారీతనం ఉండకూడదా?
#politics#accountability
మాకు కావాల్సింది అవినీతి లేని వ్యవస్థ. పోలీసులను ప్రైవేట్ సైన్యంలా, గూండాల్లా ఉపయోగించని పాలన. నాణ్యమైన విద్య, ఉచితమైన మరియు మెరుగైన వైద్యం, సామాజిక న్యాయం.
#youthpolitics#indianyouth
ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ చీఫ్ స్పోక్‌పర్సన్ మరియు తెలంగాణ ఇంచార్జ్ @PKakkar_ గారు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని సందర్శించి అక్కడ భూములు కోల్పోయిన రైతులను కలిసి వారి బాధలు విని వారి యొక్క భూములు ఎక్కడెక్కడ పోయాయో, అక్కడక్కడ సందర్శించి వారికి అండగా ఉండి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఫ్యూచర్ సిటీని సందర్శించిన సమయంలో ప్రభుత్వం చేస్తున్న అతి ఘోరమైన మరియు భయంకరమైన నిజాలను రేపు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించబోయే ప్రెస్మీట్లో అన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు. @ArvindKejriwal
తెలుగువారి పక్షాన గళం విప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే నినాదంతో ఢిల్లీలో దద్దరిల్లిన జంతర్‌మంతర్.
36 గంటలుగా రోడ్డుపైనే బస చేస్తూ కొనసాగుతున్న నిరసన. రాజీనామా వచ్చేంతవరకు వెనక్కి తగ్గేది లేదు.
జై తెలంగాణ ✊🏽భారత్ మాతాకీ జై 🇮🇳
"హిట్లర్ రెడ్డి తన భార్య ఏకైక సంతానం కావడంతో ఆస్తిని దక్కించుకోవడం, తన పెట్టుబడిదారులైన స్నేహితులకు మేలు చేయడం మరియు పార్టీ హైకమాండ్‌కు డబ్బులు పంపడం కోసం... రైతుల జీవనోపాధిని దెబ్బతీసి, కేవలం తన మామగారి భూముల ధరలను పెంచే ఉద్దేశంతోనే 350 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నారు." - 'ఫ్యూచర్ సిటీ' వెనుక ఉన్న చీకటి రహస్యాన్ని బయటపెడుతూ, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన మిస్ @PKakkar_ గారు, రైతుల కోసం ప్రజలు గళం విప్పాలని పిలుపునిచ్చారు; లేకపోతే ఇతరులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. @ArvindKejriwal
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ArvindKejriwal గారి పథకాలను కాపీ కొట్టాలని నాటకాలు ఆడారు కానీ ఆ నాటకాలు కూడా సరిగ్గా ఆడడం లేదు. ఇది దగుల్బాజీ ప్రభుత్వం దగా కోరు ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేదు ప్రజలను మోసం చేస్తున్న మోసకారి ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రిని దించివేసి మార్పు తీసుకురావాలని ఆప్ నేషనల్ చీఫ్ స్పోక్స్ పర్సన్ మరియు ఆప్ తెలంగాణ ఇన్చార్జి శ్రీ @PKakkar_ గారు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈరోజు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దని నిర్వహిస్తున్న నిరసనసభలో నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ వ్యక్తపరచడం జరిగింది.
అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులను నిండా ముంచి మా రైతులను పోలీసుల తోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2023 ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు మా చుట్టూ తిరిగి, ఫార్మసిటీని రద్దు చేస్తామని మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ మా రైతులను వెన్నుపోటు పొడుస్తున్నారు. @ArvindKejriwal@PKakkar_
ఎవరో చేసిన తప్పుకు మా మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించడం కాదు. క్షేత్రస్థాయిలో అధికారులతో సరిగ్గా పని చేయించుకోలేని మంత్రులు ఏ మొహం పెట్టుకొని ఆ పదవుల్లో కొనసాగుతున్నారు? ఒకపక్క వికసిత్ భారత్, స్పేస్ టెక్నాలజీ అంటూ గొప్పలు చెప్తూ... మరోపక్క కనీసం ఒక పరీక్ష పేపర్ కూడా లీక్ అవ్వకుండా నిర్వహించలేని చేతకానితనం మీది! ప్రధానమంత్రి గారు 4,400 రోజులుగా కుర్చీలో ఉన్నారని హారతులు పట్టడం కాదు, కింద ఉన్న అధికారులు ఇలా పేపర్ లీక్‌లకు పాల్పడుతుంటే ప్రధానమంత్రిగా ఆ వైఫల్యానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరులో 'ధర్మ' ఉంది కానీ, ఆయన చేస్తున్నవన్నీ అధర్మ పనులే. మిమ్మల్ని నమ్మి ఓటేసిన 33 శాతం మంది ప్రజల గౌరవాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా... ఆ అసమర్థ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం!
#PaperLeak #EducationMinister
కావలెను వాలంటీర్స్‌లు!
ఆప్ తెలంగాణ కోసం వీడియో ఎడిటర్స్లు మరియు ఫొటోగ్రఫేర్స్లు/విడియోగ్రాఫేర్స్లు!
IT విభాగంలో చేరి సహకరించడానికి ఆసక్తి ఉన్నవారు దయచేసి ముందుకు వచ్చి బాధ్యతను స్వీకరించండి.
మమ్మల్ని 9492278787 నంబర్లో సంప్రదించండి. @ArvindKejriwal@PKakkar_
.@sayesekhar your bio says you’re a journalist. But All you do is re-tweet TG Congress paid propaganda account content.
Please don’t demean journalism, it has some value. Instead you need to change to @TelanganaCMO PR agent.
The existing city has drowned after rains, and you are covering future city news. Don’t make it so obvious also.
Hyderabad came to standstill today.
@TelanganaCMO you can solve this by building double decker flyovers, one more flyover adjacent to Durgam Cheruvu Cable bridge, one 6 lane tunnel at knowledge city and one expressway from Hitech city to ORR. We should also eliminate all buses on these roads, they take a lot of space. Chop the trees that come your way, they are useless anyway. Please float the tenders ASAP. I recommend @MEIL_Group for top notch work and quick handover.
What do you think Hyderabad? IYKYK.
#HyderabadRains
నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా KBR పార్క్ వద్ద మేమంతా కలిసి హైదరాబాద్ పచ్చదనాన్ని కాపాడాలని గళం వినిపించాం.
ఫ్లైఓవర్ల పేరుతో KBR పార్క్ పరిసరాల్లో సుమారు 1,900కు పైగా చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ, కొట్టివేసిన చెట్ల కొమ్మలను మోస్తూ వాటికి అంత్యక్రియలు నిర్వహించాం.
#SaveKBR
#WorldEnvironmentDay
Naming an airport after your self ( Daman’s NaMo Airport) and inaugurating it 🤦🏽♂️.
No one but only you can compete with yourself PM Modi Ji in such bizarre acts.
Today at KBR on World Environment Day, we stood together to mourn the loss of trees and raise our voice for protecting Hyderabad’s green lungs, biodiversity, and future generations.
#SaveKBR#WorldEnvironmentDay
A symbolic tribute to the trees lost around KBR Park and a reminder that urban development must not come at the cost of our environment.
#WorldEnvironmentDay#SaveKBR