#Chiranjeevi Garu 'అవార్డ్ రావడానికి ఎన్నో దారులు' అనే వ్యాఖ్యలపై #RajendraPrasad స్పందించారు. చిరంజీవిని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు
'నిజం చెప్పాలంటే చిరంజీవి ఏ మూడ్లో, ఏ కారణంతో అన్నారో నాకు తెలీదు. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న తిరుమల నుంచి బయటకొచ్చిన తర్వాత.. పద్మశ్రీ అవార్డ్ నాకు స్వామి ఇప్పించారు. నాకు అంత సీన్ ఎక్కడుంది అని సరదాగా అన్నారు. నాకు అంత సీన్ లేదు అన్నట్లు ఎవడో హెడ్ లైన్ పెట్టాడు. నేనే చేయలేను. అలానే చిరంజీవి కూడా వేరే సందర్భంలో అన్నారని అనుకుంటున్నాను'
'అలా అని ఆయన్ని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు. ప్రతిదీ అదే అర్థంతో తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాను. అవార్డుల విషయంలో నార్త్, సౌత్ అనే డిస్కషన్ అయితే ఉంది. చిరంజీవికి ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చాయి కదా. ఈ రోజు దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిలో చిరంజీవి ఒకరు. కాబట్టి ఇలాంటివి విన్నా అప్పుడే మర్చిపోండి' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలానే అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు పిలిచి ఇస్తే గౌరవమని ఇదే సందర్భంగా చెప్పుకొచ్చారు.
As of now, Sri @PawanKalyan garu has not taken up any new film commitments. Speculations about ongoing projects are not accurate.
At present, there are no immediate plans to commence new films. Any developments will be communicated through official channels when ready.
With regard to #OG2 any update will be shared by him personally at the right time!
Megastar @KChiruTweets Garu watched #UstaadBhagatSingh with his family and thoroughly enjoyed it ❤️
He loved every moment of the film and appreciated the efforts of the entire team ❤🔥
Don't miss his reaction for Vaana Vaana Velluvaaye & EE Manase songs 😍
Watch #UstaadBhagatSingh in theatres now!
🎟️ https://t.co/uOwwEBBqgb
#BlockbusterUBS