వాళ్ళు 10 వేలు అడిగితే ఇస్తారు పోనిలే అని, కానీ లక్ష లేదా 50 వేలు అంటే ఎవడికి ఊరికే వస్తున్నాయి అని ఇవ్వాలి రా. నీ దగ్గర ఉంటే ఒక ట్రస్ట్ పెట్టి ఇవ్వు వాళ్ళకి నువ్వే. లేకపోతే నువ్వు కానీ పొరపాటున ప్యాంటు షర్టు వేసుకొచ్చావా. బయట ��నపడకు ఇంక, కనిపిస్తే ఇది నువ్వు అన్న ఆనవాళ్లు లేకుండా కొడతారు జాగ్రత్త. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు మరి మాకు.
@Bezawada_Alludu Childcare & Cooking, cleaning ఇవి మనం చూసుకోవచ్చు/చేసుకోవచ్చు కాబట్టి 30k తీసేయండి. మనం ఆ జిమ్ కి వెళ్ళి చేసే వ్యాయామం బదులు ఇంట్లో ఈ పనులు చేసుకుంటే అన్ని సరిపోతాయి. ప్రతిదానికి ఇంకెవరి మీదో ఆధారపడటం ఆపేస్తే మనకి తరవాత జనరేషన్ కి మంచిది.
@yskanth@ActorSatyaDev దాని అర్దం, నీకు అర్హత ఉందని అనుకున్న స్థానం కోసం పరిస్థితులనే యుద్ధం గెలవాలి అప్పుడే అది నీకు చెందుతుంది అని అర్థం.
ఇది నేను అనుకున్నది అంతే don't misunderstand Brother.