🚌At TGSRTC, we believe integrity defines true service. 💚
Our Metpally Depot staff recently returned a lost handbag containing ₹47,800 and important documents to its rightful owner.
👉🏼Your comfort and safety are always our top priority.
#TGSRTCintegrity#PublicService #LostAndFound #HonestyInAction #CustomerTrust
The first-ever RTC Tourism package service from Kamareddy to Laknavaram(Ramappa temple) has officially launched and it was a grand success!
We're thrilled to connect these beautiful destinations and offer more incredible travel experiences.
Get ready to explore!
తేదీ 24 4 2025 రోజున టి జి ఎస్ ఆర్ టి సి కామారెడ్డి బస్ డిపో మేనేజరు కారుణశ్రీ గారు కామారెడ్డి టౌన్ పోలీస్ సిఐ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆర్టీసీ లోగో కీ చైను అందజేసినారు మరియు టౌన్ ఎస్సై శ్రీ విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి కీ చైన్లు అందజేసినారు
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు శుభవార్త. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని #TSRTC నిర్ణయించింది.
సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది.
ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.
గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తుంది. అక్కడ దర్శనానంతరం హైదరాబాద్ కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది.
అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది.
‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ https://t.co/T98ngIObe1 లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు.
ఇది కదా మానవత్వమంటే!
ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. మానవత్వం చాటడంలోనూ ప్రజా రవాణా సిబ్బంది ముందుండటం హర్షణీయం. బస్సులో గర్భిణికి పురుడు పోసి తల్లీబిడ్డా ప్రాణాలను కాపాడిన #KSRTC మహిళా కండక్టర్ వసంతమ్మకు అభినందనలు. అంతేకాదు, కాన్పు తర్వాత తల్లీబిడ్డను స్వయంగా ఆస్పత్రికి తీసికెళ్లి మెరుగైన వైద్యం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఆమె. పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం.. ఆపదలో ఉన్నోళ్లకు చేతనైనంత సాయం చేయాలనే తలంపు ఉండాలే కానీ.. ఎంత కష్టమైనా ఇష్టంగా చేయవచ్చని నిరూపించిందీ మహిళా కండక్టర్.
@KSRTC_Journeys @TSRTCHQ @PROTSRTC @tsrtcmdoffice
K. Swathi Reddy a medical student who was on her way to Visakhapatnam from Secunderabad on Duranto Express helped deliver a baby for a fellow passenger who went into labour suddenly. Kudos to medico. The newborn and the mother are healthy. Wishing the baby a bright future.
We are ecstatic about the melodious &exhilarating feedback from Smt. Vemuri Uma Devi, it energizes our team and makes all our efforts worthwhile.
@TSRTCHQ @tsrtcmdoffice @Govardhan_MLA @HiHyderabad@IKReddyAllola@DonitaJose@Adilabad_Forest
ఆరోగ్యకరమైన దేశానికి సురక్షిత ఆహారం కీలకం.
మీ సురక్షిత ప్రయాణానికి #TSRTC కీలకం.
Travel in #TSRTC bus for Happy and Safe journey.
@puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice
రాష్ట్ర ప్రజలందిరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్రం మరింత సుభిక్షం కావడానికి #TSRTC మరింతగా కృషి చేస్తుంది. @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA
#telanganaformationday2022