మార్నింగ్ న్యూస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు 👇🏻👇🏻
ఈ పరీక్ష నిలబడే పరీక్ష కాదు
రెడ్డి పిల్లలను డీఎస్పీ లు , కలెక్టర్లు చేయడానికి ఈ డ్రామా
బీసీ పిల్లలకు న్యాయం జరిపే GO అయితే రేవంత్ రెడ్డి అప్పుడే తీసేద్దురు
బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులారా మన కొంపలు ముంచుతున్నారు
#Group1Aspirants #GO29 #Group1exam #Telangana
జీవో 55కి, జీవో 29కి తేడా ఏంటి ?
జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు నష్టపోతున్నది ఏంటి?
గ్రూప్ అభ్యర్థులు ఎలా నష్టపోబోతున్నారు ?
రెండు నెలల క్రితం ఆగస్టు 10నే @NewsLineTelugu గ్రహించి @RSPraveenSwaero గారితో ఇంటర్వ్యూ చేశాం👇
There are 563 posts in Group-1 service in Telangana as notified by the TGPSC.
The notification says for every one post, 50 candidates need to be selected for Main exam(1:50 Ratio)
KCR govt’s GO 55 mandated that at every stage (including preliminary) constitutional quotas need to be followed.
But Revanth Reddy’s GO 29 has done away with this quota thing in preliminary and blindly followed 1:50 to select 28150 candidates. They took 3232 candidates in addition to make up the ‘shortfall’ in some categories. Everything has been a hush-hush affair.
Now the questions here are:
What happens to the topper in SC or OBC or ST or EWS category? Will she/he be considered in Open Competition(OC) or in their reserve category in the preliminary exam?
Have you ensured the category wise candidates’ representation along the lines that is mentioned in the attachment?
If OC is open for everyone, how many reserved candidates are figuring in open quota which should have 10450 candidates ?
Any counter argument to the above principle with a one in million ‘favourable Apex Court judgment’ is nothing but gross miscarriage of justice and violation of constitutional values at every stage. We can show quite a few Apex Court judgments which will talk in favour of social justice in public employment.
When UPSC, Chhattisgarh, Karnataka, Haryana, Jharkhand Public Service Commissions are following category-wise representation at every stage, what is Telangana’s problem?
Is Revanth Reddy not conspiring to fill all open category posts with rich upper castes?
If not, issue category wise selected candidates numbers for preliminary and also mention what is your open category cut off marks?
If you haven’t done selection on these lines and are not willing to divulge the basic details on cut offs as to how selection is made in preliminary, this will be construed as another BIG JOB SCAM of Congress Govt in Telangana.
@revanth_anumula@TelanganaCS@KTRBRS@BRSHarish@RahulGandhi
#Justice
#Equality
#Ambedkar
#TGPSC
@RSPraveenSwaero@RSPraveenSwaero@KapilSibal@KTRBRS@sravandasoju
Sir,
Hall tickets issued to sports carlregory aspirants( permitted through interim orders of TS HC candidates 48 hours before the exam.
No fair play grounds given to them
Pl mention the matter tomorrow at supreme court.
@RSPraveenSwaero Thank you for your continuous efforts in protecting the rights of the Backward Classes sir. After this whole Group 1 episode, I realised that you are the lone fighter in this state who is standing for them. (1/2)
@RSPraveenSwaero మా కోసం నిరంతరం పోరాడుతున్న మీకు మా🙏....కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బహుజన నాయకుల తీరు మాకు పదవులు వచ్చినయ్ మేము బాత్దప్త ఉన్నాం... మాకు పదవులు రానికి కష్ట పడ్డ విద్యార్థుల జీవితాలు ఏమైనా కానీయ్.. కానీ అగ్రవర్ణ నాయకుల తీరు మాకు పదవులోచ్చినయ్ మా కుల విద్యార్థులకు కూడ రావాలి...
@RSPraveenSwaero అసలు రాజ్యంగం చదవరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లు చదవరు, రూల్ ఆఫ్ లా తెల్వదు, పాలిసి తెల్వదు,స్టేట్ ఎకనామీ అర్థం కాదు,జీడిపి అంటే తేక్వదు.... ఇన్ని ఎలియనప్పుడు కాంగ్రెస్ నాయకులు,మంత్రులు ఉండి ఎం లాభం? కేవలం ఢిల్లీ దోరలకు ఊడిగం చెయ్యడానికె పనికోస్తారు విల్లు.
@RSPraveenSwaero Groups అభ్యర్థులకు బాగా తెలుసు ఎవరు విద్యావంతులో! అసలు జీవో29 సమస్యని తెర మీదకి తెచ్చిందే ఆరేస్పి గారు అని ఎవరికి తెల్వదు కేవలం గ్రూప్స్ అభ్యర్థులకి తప్ప ఇంకా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు లో పిటిషన్ వెయ్యడానికి వెళ్లింది కూడా ఆరేస్పి నే నని చాలా మందిికి తెల్వదు.
గ్రూప్-1 పరీక్ష, జీవో 29 మీద ఈ రోజు సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ అంతా పచ్చి అబద్దాల పచ్చడి. ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ను మహేష్ గారు చదివారు. దీనికి మా సమాధానం ఈ వీడియో. దయచేసి అందరికి చేరేలా చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా.
@CoreenaSuares2 ఈ సదువు రాని సన్నాసులు వచ్చి, #GO29 లో ఏటువంటి తప్పులు లేవు అని చెప్తే.. ఓ ఔన మేమే ఎర్రిపప్పలమ అని మూసుకొని వెళ్లి exam రాయాలా?
రేపు వీళ్ళు చెప్పే చీప్ explanation వినాలంటే నీ చిరాకు వస్తది...
ఈరోజు సిఎం స్పీచ్ వింటే సిగ్గు అనిపిస్తుంది
#GO55 చదివి #GO29 అనుకుంటున్నాడు 🤦
పేదలు తమ ఇండ్లు తామే కూలగొట్టుకున్నారని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పటం నీచం.
ఒకవేళ స్వచ్ఛందంగా పేదలే వారి ఇళ్లు సంతోషంగా కూల్చుకుంటే.. ఇద్దరం కలిసి వాళ్ల ఇళ్లకు వెళ్దాం. వాళ్లు సంతోషంగా ఉంటే నీకు దావత్ ఇస్తరు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS