HYT-2 డిపోకు చెందిన ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, జాయింట్ సెక్రటరీ తిరుపతయ్యతో పాటు 25 మంది కార్యకర్తలు TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి సమక్షంలో TMUలో చేరారు.
ఉద్యోగ భద్రత, ఆర్టీసీ విలీనంపై విశ్వాసంతో TMUలో చేరినట్లు తెలిపారు.
TGSRTC యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖమ్మం పట్టణం పాత బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహిస్తూ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. TMU బల పరిచిన TWU, SWF కార్మికులు ఉత్సాహంగా పాల్గొని బాణం గుర్తు, నక్షత్రం గుర్తుకు మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జహీరాబాద్లో TGSRTC యూనియన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. TWU–SWF కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో బొంతు రామ్మోహన్ గారు, మొగుళ్ళ రాజి రెడ్డి గారు, అశ్వత్థామ రెడ్డి గారు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన RTC ఎన్నికల ఇంచార్జి, గౌరవ అధ్యక్షులు @bonthurammohan గారు, TWU అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి గారు, TMU జనరల్ సెక్రటరీ @AshwathamaTSRTC గారు.
#RTCElection#RTCUnionElection #RTCUnions #TGSRTC #RTCEmployees #UnionAlliance #TWU #SWF #TMU #RTCWorkers #bonthurammohan #ashwathamareddy #mogullarajireddy
TGSRTC యూనియన్ ఎన్నికలు – అధికారిక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (రిజిస్ట్రేషన్ నెం. A-4522 TWU) కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) తన మద్దతును ప్రకటించింది.
TGSRTC యూనియన్ ఎన్నికలు – అధికారిక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో *తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (రిజిస్ట్రేషన్ నెం. A-4522 TWU)*కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) తన మద్దతును ప్రకటించింది.