Warangal will be the City of Future
This was my message to the youngsters & people of Orugallu at an energetic gathering today
Thank the Warangal urban leadership for making the Jana Chaitanya Sabha a great success
This is a Bjp Propaganda...
Mundhe Antha Information Mee Intelligence,RAW, Special Teams and Police Forces Endhuku Ra, Political Leaders Guddha Kadagadanikaa Lanjodkallara...
నొప్పి మీ దాకా వస్తే కానీ దాని తీవ్రత అర్థం కాదా!
మీ నాయకుల అకౌంట్లకు సమస్య వచ్చినప్పుడు ఒక న్యాయం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి అకౌంట్లకు సమస్య వచ్చినప్పుడు మరో న్యాయమా?
ఒకవైపు మీ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను మెటా నిలిపివేసిందని అక్కడికి వెళ్లి భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ రచ్చ చేశారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తలు, కథనాలు ప్రచురిస్తున్న TeluguScribe, NewsLine సహా పలువురు మీడియా సంస్థలు, వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయాలని ప్రభుత్వం కోరగా, మెటా ఆయా అకౌంట్లను నిలిపివేసింది.
అప్పుడు మీ నాయకుల అకౌంట్ల విషయంలో మెటాను నిలదీయడం ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల అకౌంట్ల నిలిపివేత విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు?
మరి ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఎదురైతే మీకు ఆ స్వేచ్ఛ గుర్తుకు రావడం లేదా?
అధికారంలో ఉన్నది ఏ పార్టీ అన్నది కాదు ముఖ్యం. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి మీడియా సంస్థకు ఉండాలి. ఆ ప్రశ్నలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం, మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనం వహించడం ద్వంద్వ వైఖరి కాదా?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. విమర్శలను ఎదుర్కోవడం చేతకాక ప్రశ్నించే గొంతులను మూయించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
నొప్పి మీ దాకా వస్తేనే తెలుస్తుందా? ప్రజాస్వామ్యం అంటే మీ పార్టీకి మాత్రమే వర్తించే హక్కు కాదు. అది ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తించాలి!
కేసీఆర్ గారు,బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంతాచారి గారి తల్లికి కుటుంబానికి ఎంత చేసిండు అని తెలంగాణ బిడ్డలకి ఎర్కే….💯
శంకరమ్మ గారిని రాజకీయంకోసం వాడుకుంటా అనే నీ చిల్లర వేషాలు నడవవు రేవంత్… ప్రజలకి అన్ని గుర్తే…
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరికీ తెలియాలి.
శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు.
1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు.
2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది.
3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది.
4. డబుల్ బెడ్రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించింది.
5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు.
ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు.
అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా?
అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!