It is surprising and painful that girls of the prestigious Nizam College of Hyderabad which is 130 yrs old are fighting for a hostel building!!! Where the lakhs of crores of taxes collected from people have gone, #KCR? #BSP నిజాం కళాశాల విద్యార్థుల పోరాటాన్ని సమర్థిస్తున్నది.✊
అమ్మాయిల పైన ఎందుకు ఇంత వివక్షా......
నోరు తెరిచి గొంతెత్తి అరిచిన మాకు న్యాయము చేయరా...
మాకు రక్షణ ఇవ్వరా
#NizamhostelforUGgirls 🔥
@KTRTRS @SabithaindraTRS
ఎంతో మంది రాజకీయ నిప్పు కణికలను మేధావులను, శాస్త్రవేత్తలనూ,ప్రధానులను, క్రీడాకారులను మొదలైన వారిని తయారు చేసినటువంటి బాండగారము నిజాం కళాశాల...
#NizamhostelforUGgirls 🔥
@KTRTRS @SabithaindraTRS
చట్టాలు అధికారులు అయినటువంటి మీకే కాదు
చట్టసభల్లోకి వెళ్లే సత్తా ఉన్నటువంటి( విద్యార్ధులం ) మాకు కూడా తెలుసు...
#NizamhostelforUGgirls 🔥
@KTRTRS @SabithaindraTRS