సూపర్ సిక్స్ని మించిన
మరో సూపర్ ప్రకటన..
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ని రూ.4500 నుంచి, ఒకేసారి మూడు రెట్లు పెంచి, రూ.12,500 కు పెంచుతున్నట్టు వేదికపై ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు.
ముఖ్యమంత్రి ప్రకటనతో సంతోషం వ్యక్తం చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు
#6000PoliceJobsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
డిసెంబర్ 5న మాట ఇచ్చరూ....15న నెరవేర్చారు 25 లక్షల వ్యయంతో గ్రంధాలయం, 25 కంప్యూటర్ల ల్యాబ్ ఏర్పాటు.చిలకలూరిపేట మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్ గారు❤️🙏
₹46.73 కోట్లు+ ఇప్పటివరకు మరణించిన అభిమానుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ సాయం.!!
అభిమానులను ఫ్యాన్స్ గా కాదు…
కుటుంబంగా చూసుకునే నాయకుడు @PawanKalyan గారు !!
No one. Literally no one.
Just Pawan Kalyan things.
జనసైనికులకు నాయకుడినుండి ఇటువంటి స్పూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఎన్నో ఉంటాయి....
వైసీపీవాళ్లకి జగన్ లాంటి కరడుగట్టిన అవినీతిపరుడినుండి ఏమి స్ఫూర్థో అర్ధం కాదు.
అంత క్రూరుడికి మద్దతు ఇచ్చే వైసిపివాళ్ళ మత కుల పిచ్చి ఒక case study
ఉప్పాడ ప్రజల దశ మారుతోంది !!
అలలు ఎంత దాడి చేసినా మమ్మల్ని కాపాడింది ఆయన కట్టించిన ఆ రక్షణ గోడే.
ఆ రక్షణ గోడ నిలబెట్టిన ధైర్యంలాగానే ఇప్పుడూ ఉప్పాడకు CC రోడ్ల రూపంలో కొత్త జీవం వచ్చింది.
ప్రాణాలు కాపాడిన వాడే ఇప్పుడు మా ప్రయాణానికీ వెలుగు చూపిస్తున్నాడు - ఉప్పాడ ప్రజలు !!
@PawanKalyan !! @JanaSenaParty