AHOY! $MEME (@MEMECOIN) IS GOING TO @BINANCE! 🙌
This is not a drill! This is not fake news! This is happening!
$MEME is the 39th (not 69th) project on Binance Launchpool! You only have 7 days! Come join the farming with your fellow Binancians!
👇 https://t.co/D5fUSs4CSu
Hi, my name is @Attapallysrini3, and I’m a $MEME (@Memecoin) farmerat @Memeland.
On my honor, I promise that I will do my best to do my duty to my own bag, and to farm #MEMEPOINTS at all times.
It ain’t much, but it’s honest work. 🧑🌾
చింతించి చింతించి ధాన్యం అందించి
కష్టించి కష్టించి ఆకలి మంటతీర్చి
ఓ రైతు.
నీవు చేసిన సాయం మరిచింది మానవ సమూహం.
జలము,కులము ఆసరా లోటు,రైతు పాలిట చావు పోటు
ఎండిన బావులు ,ఇంకిపోయిన బోరు బావులు
నీరు లేక పంట ఎండే,నిజాము లేక బ్రతుకులేండే
అప్పులన్నీ తోడు వచ్చే తిప్పాలని కలిసి వచ్చే
అదృష్టం అంటే
దనం ద్రవ్యం ఉండడం
మాత్రమే కాదు.
చేతినిoడా పని ,
కడుపునిoడా తిoడి ,
కంటినిoడా నిద్ర ,
అవసరానికి ఆదుకునే
ఆప్తులు ,మిత్రులు
కలిగి ఉండడమే
అస��ైన అదృష్టo .....!
జలముకలముల ఆసరాలోటు. రైతు పాలిట చావు పోటు..
ఎండిపోయిన బావులు..
ఇంకిపోయిన బోరుబావులు..
నీరులేక పంట ఎండే....
నిజములేక బ్రతుకులుఎండే...
అప��పులన్నీ తోడు వచ్చే...
తిప్పలన్నీ కలిసి వచ్చే...
ఓ రైతు ....!
నీవు చేసిన సాయం మరిచింది ఈ మానవ సమూహము
ప్రకృతి ,ప్రబుత్యఅటు పోట్లకి మధ్య పడిలేస్తూ
పల్లెని విడువక ,ప్రపంచానికి పటేడన్నం పెట్టడం కోసం
ప్రాణాధారమైన వ్యవయాన్ని బ్రతికించడం కోసం
ప్రాణాలైనా లెక్క చేయక పోరాడే ప్రతి రైతు పదికాలాల పాటు పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూ
అన్న పెట్టె రైతు ఆకలితో అలమాటించాక
అప్పులతో ఆత్మహత్యలు
ఒక ఉద్యోగస్థుడు నెలకు లక్షల జీతాలు సంపాదిస్తాడు కానీ ఆ సంపద వాడి కుటుంబం వరకే పరిమితం
కానీ
రైతు అనేబడే నే��ు సంవత్సరం అంత కష్టపడినా 50,000/-వేలు రూపాయలు కూడా సంపాదించలేను .కానీ వందల మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం
పెద్దాయనా..ఓ పెద్దాయనా...
నీ మరణం పేదవాడికి శాపం..
నీ మరణం రైతన్నకు గుండె కోత..
నీ నడవడిక,నీ హుందాతనం చెక్కు చెదరని నీ దరహాసం..
ఆ నింగి ఈనెల ఉన్నంత కాలము ��మ్మల్లి వెన్నంటి ఉంటుంది..
మీరు మరణించి ఇన్ని సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేని ఓ నిజం రాజన్న ..
రైతు మనకు దేవుడు చేతులెత్తి మొక్కుదాం.....
చదువులెందుకు చదివినవురా తెలివిలేని సదివినోడా....
సాటి మనిషిని దోచుకొని కడుపు నిండా మెక్కేతోడ .....
వేడి వేడి బిర్యానీ ఆరిపోక ముందే చేతికంటుతాదేమోఅని చెమిచ��త్తోతి మింగేతోడ.. "చదువులెందుకు చదివినవురా తెలివిలేనిసదివినోడ"