నా మీద గత కొద్ది రోజులుగా ఒక ప్రణాలిక ప్రకారం, నా యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా మధ్య���ాల్లో కొందరి నాయకుల సహకారంతో పోస్ట్లు వేయడం, ప్రచారం చేయడం అనే కుట్ర జరుగుతున్నది.
నేను కూడా సోషల్ మీడియా మథ్యమం ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాను.
"నేను ఒక నిఖార్సైన జనసైనికుణ్ణి. పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్టానికి, అంతకుమించి మన దేశానికి ఎంతో అవసరమైన నాయకుడు. అటువంటి నాయకుడు కోసం మాత్రమే పనిచేయడానికి వచ్చిన వ్యక్తిని. ఎంతటి పనికైనా, ఎటువంటి త్యాగానికైనా సిద్థం ! కులము, మతము, ప్రాంతము...ఇవన్నీ కళ్యాణ్ గారికి ఎలాగ���తే పట్టవో, నాకు కూడా అంతే ! అందరూ సమానులే. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం, జన సేన పార్టీ, జనసైనికులు, వీర మహిళలు, నా ప్రజల కోసం మరింత నిబద్థతో మున్నుందు కూడా పనిచేస్తాను."
మీ, అజయ కుమార్ వేములపాటి.
@PawanKalyan @NagaBabuOffl @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @SURENDRAPILLEL1 @UA_Janasainyam @KasiraoJSP
“अनिकेत” – एक नाम, एक संकल्प।
मठवासी जीवन के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को 'अनिकेत' कहा गया, जिसका अर्थ होता है- 'बिना घर का'।
'अनिकेत' भगवान शिव का भी एक नाम है, जो सृष्टि के शाश्वत संन्यासी हैं; ब्रह्मांड का कण-कण जिनका घर है, और फिर भी उनका अप���ा कोई घर नहीं है।
आज, वही 'अनिकेत', जिन्होंने कश्मीर से कन्याकुमारी तक, कामाख्या से द्वारका तक पूरे भारत को अपना माना है; स्वयं बेघर होकर भी 'प्रधानमंत्री आवास योजना' के तहत करोड़ लोगों को उन्हें उनका घर सौंपा है।
@narendramodi @BJP4India
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है,
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।
-Dinakar
దశా��్దాలుగా సహనం.. సహనం!
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము.
జైహింద్!
@adgpi @IAF_MCC @indiannavy
#OperationSindoor
admin post
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం (2-4-2025)నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలిపారు. ఇందుకు సంబంధించిన అర్జీలను ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాట అజయ్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు,లీగల్ సెల్ ప్రతినిధులు నరసింహ గారు, చివుకుల శరత్ గారు,పాల్గొన్నారు.
శ్రీ వేములపాటి అజయ కుమార్
ఏపీ టిడ్కో చైర్మన్
#AndhraPradeshTIDCOChairman
@JanaSenaParty@Pawankalyan@NagaBabuOffl@JansenaParty@JSPVeeraMahila@mnadendla@jspshatagniteam
పోర్టుకి సంబందించి వివిధ స్థాయిల్లో అనేక విధాలుగా జరిగిన స్కాంలను చాలా సావధానంగా వివరించిన పౌరసరఫరాల శాఖామంత్రి @mnadendla...
--kv రావు అనే పారిశ్రామికవేత్తనుండి జగన్ బంధువు అయిన అరబిందోకి పోర్ట్ ఆక్రమ��ంచుకోవడం కోసం చేసిన ఆకృత్యాల.
-- covid సమయంలో పేదలకు ఉచితంగా ఇచ్చిన బియ్యం తరలింపులాంటి అనేక ఆకృత్యాలు జగన్ కి మాత్రమే సాధ్యం