ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మే 13న జరిగే పొలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం.
ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలబడితే ఈ కురుక్షేత్రంలో మన జగనన్నకి కృష్ణుడి లాంటి ప్రజలు సైన్యం రూపంలో తోడున్నారు. ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan
ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగేలా చూశాం. మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మే 13న జరిగే పొలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం...
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan
మాట నిలబెట్టుకునే జగనన్న నాయకత్వానికి ఓటు వేయండి. మే 13న తెలివిగా ఎంచుకోండి; ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించండి
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan#RichVsPoor
ఇప్పుడు ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు బాబుకు వ్యతిరేకంగా ప్రజలు జగన్ తో కలిసి పోరాడాలి. మే 13 న ఫ్యాన్ బటన్ ఎంత గట్టిగా నొక్కాలంటే సంక్షేమ పథకాలకు పట్టిన ఈ చంద్రగ్రహణం శాశ్వతంగా వీడిపోవాలి.
#YSRCPWinning#VoteForFan#YSJaganAgain#TDPJSPBJPCollapse
జగనన్న వసతిదీవెన
ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల మెస్ లేదా హాస్టల్ మరియు ఆహార ఖర్చులను భరించి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతుంది
ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం ₹ 18000 కోట్లు ఖర్చు చేసింది
వచ్చే 5ఏళ్లలో ఈ పథకం కొనసాగించబడుతుంది #VoteForFan