Hero VADDE NAVEEN.. 1990 ల లో HANDSOME Hero.. వరసగా హిట్టు మీద హిట్టు లు కొట్టిన క్రేజీ హీరో.. 💥
మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు హీరో గా చేస్తున్న సినిమా #Trimurthulu.. TRAILER 👌
ఈ నెల 19 న సినిమా విడుదల.
Bapu was telling stories that celebrated capable and independent women long before it was even a conversation. #MisterPellam remains a beautiful example.
#Aamani#AVS
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం! 🚨
ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఒక వ్యక్తి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించిన షాకింగ్ ఘటన.
కింద పడిపోబోతున్న అతడిని చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న జనాలు గట్టిగా అరుస్తూ ధైర్యం చెప్పారు.
బ్రిడ్జిపై ఉన్న ఒక వ్యక్తి అతడిని పైకి లాగి కాపాడాడు.
అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని ఆధీనంలోకి తీసుకున్నారు.
నడిరోడ్డుపై కాల్చి చంపేశారు!
హర్యానాలోని హన్సిలో దారుణం జరిగింది. నేడు తెల్లవారుజామున జిమ్ వెలుపల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న దీపక్ (25) అనే జిమ్ యజమానిని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఉదయం 5:30 గంటలకు విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా వచ్చిన దుండగులు, దీపక్‌పై కనీసం 10 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలైన అతడు ఆసుపత్రిలో మరణించాడు. ఈ భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Cyber crimes with respect to the stock market investment are rampant.
Please verify, and then invest. Don't let your hard-earned money go down the drain. Beware.
#StopCyberFraud
👉🏻KALYAN FANS KI NOPULURALA.!
👉🏻BABU FANS KI NOPULURALA.!
👉🏻DARLING FANS KI NOPULURALA.!
👉🏻BHAAI FANS KI NOPULUARALA.!
Entha Gatiga Kodithe Inni NOPULU vasthayi
( I don’t want to mention them 😎)
Go with your family and friends and enjoy
@AlwaysRamCharan#Peddi in Cinemas