ఇనార్బిట్ మాల్ లో పనిచేసే యువతిని కారుతో ఢీకొట్టి చంపిన.. @ncbn ఆప్త మిత్రుడు, @JanaSenaParty ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్!
మాల్ కి సమీపంలో నిర్లక్ష్యంగా యువతిని కారుతో ఢీకొట్టిన ఎంపీ కొడుకు. దాంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి
ఘటన జరిగి మూడు రోజులైనా విషయం బయటికి రానివ్వకుండా రాజీ కోసం రంగంలోకి దిగిన కూటమి నేతలు. కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించట్లేదా @ncbn, @PawanKalyan ?
వైయస్ జగన్ బాట లో CJP 🪳
రండి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం.. CJP పిలుపు
ఆగస్టు 15 నుంచి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దేశవ్యాప్తంగా సీజేపీ మరో ఉద్యమం
గ్రామీణ విద్యార్థులకు పట్టణాలతో సమానంగా మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ముఖ్యం గా చదువు కునే యువత కనీసం 10th మరియూ ఇంటర్ పాస్ అవ్వాలనే దే మా లక్ష్యం
- అభిజీత్ దీప్కే
ఆరోజుల్లో ఇతనుంటే అతను ఇంటర్ పాసయ్యేవాడు
Krishna garu ~ peddayyana
Mahesh babu ~ Ya jagan
Ee mutuals ni touch cheyyali ani dreams lo kuda anukovodu ra 👍 KCPD ayiepodhi
2 days nundi chustunna evado Pawala fake acct ki reach icchi sunkandam pondutunnaru 😅 Melukondi ra babu
Only Bob fans Trigger aipoi,Jagan ni Tag chesi tidtunna okka Jagan fan kuda Babu ni okka mata anale 👏🏻👏🏻
entha own cheskunnarra ayya meeru aa family ni @YSRCParty 💙