@aajtak@ashutosh83B@shantanug_@chitraaum నేను అర్ బాబును { ఆటో యూనియన్ లీడర్ } ఆర్టీవో ఆన్లైన్ సెంటర్ నడుపుతున్నాను. ప్ర���ిరోజూ వుదయం 9.30 నుండి రాత్రి 7.గంటల వరకు కాగితలపెంట, ఐ టి ఐ కడపలో పని చేస్తూ వున్నాను . ఎక్కడికి పోవడం లేదు. ఎవరైనా యి టైం లో వచ్చి పని చేసుకోవచ్చు.