బ్రేకింగ్ న్యూస్
విజయవాడ: కృష్ణలంక సీఐ నాగరాజుపై మరోసారి తీవ్ర ఆరోపణలు
సాయికృష్ణ లాకప్ డెత్ నేపథ్యంలో మరో యువకుడి మృతి కలకలం
కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్లే..క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
పీఎస్ కు రమ్మన్న వెంటనే పురుగులమందు తాగిన క్రాంతికుమార్
తన చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజేనని సెల్ఫీ వీడియో
CI ను ఎందుకు సస్పెండ్ చేశారు
CI తప్పు చేశారని ప్రభుత్వం ఒప్పుకుంటుందా
ఏ తప్పు చేయకపోతే సస్పెండ్ ఎందుకు చేయాలి
సీనియర్ IPS తో విచారణ దేనిమీద
సాయి కృష్ణ మిస్సింగ్ or లాకప్ death మీదనా ? క్లారిటీ కావాలి
లాకప్ d"eath' అనే మీరు అనుకుంటే సస్పెండ్ ఎందుకు డిస్మిస్ చేయండి, క్రిమినల్ కేసులు పెట్టాలి
ప్రజలకు నిజాలు కావాలి
-- Yuva TV
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ గురించి ఆరోపణలు రాగానే కూటమి ప్రభుత్వం మేకప్ గురించి డైవర్షన్ మొదలు పెట్టింది.
-కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రి
బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న కేశినేని నాని
కమిషనర్ రాజశేఖర్ బాబు ను సస్పెండ్ చేయాలని నాని డిమాండ్
లాకప్ డెత్ మరకలు జూనియర్ల అధికారుల బదిలీలతోపోవన్న నాని
కొడుకు శవం కోసం తల్లి ఏడవడం పోలీస్ వ్యవస్థకే సిగ్గు చేటు: నాని
మీ మంత్రి విడదల రజిని మేకప్ వేసుకుని తిరుగుతుందా అని చింతమనేని ప్రభాకర్ అంటే.. ఒక బీసీ మహిళకు అన్నట్టు కాదా?
మహిళల గురించి నీచంగా మాట్లాడిన కూటమి నేతలు.. ఈరోజు నీతులు చెప్తున్నారు.
నేను మహిళలకు ఉద్దేశించి మాట్లాడలేదు.. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు ప్రతిస్పందనగా మాట్లాడా..
- @gudivadaamar గారు, మాజీ మంత్రి
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
పాపంరా …. చంపడమే మహానేరమంటే ఆ చనిపోయిన పిల్లగాడి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఇంకా దారుణంరా
చంపడం ఒప్పే అంటున్న TDP వాళ్ళను చూస్తే అసహ్యంగా ఉంది 🤦♂️🤦♂️🤦♂️