గ్రామీణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడం అభినందనీయం
ఎల్లారెడ్డిపేటలో క్యాథ్‌ల్యాబ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అభినందనీయం: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఎల్లారెడ్డిపేటలో క్యాథ్‌ల్యాబ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు.
అశ్విని హాస్పిటల్ యజమాని డాక్టర్ సత్యనారాయణ స్వామి గారు గత 46 సంవత్సరాలుగా వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారని వినోద్‌కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించి అనేక మంది ప్రాణాలను కాపాడిన ఘనత ఆయనకు ఉందన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనేక మందికి స్టెంట్లు వేసి ప్రాణాలను కాపాడిన సేవలు అభినందనీయమని అన్నారు.
సాధారణంగా క్యాథ్‌ల్యాబ్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని, అలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతానికి తీసుకురావడం సంతోషకరమైన విషయమని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
ప్రజలకు సకాలంలో వైద్యం అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితుల్లో అనేక విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో క్యాథ్‌ల్యాబ్‌తో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం తెలంగాణలో వైద్య సేవల విస్తరణకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.
డాక్టర్ సత్యనారాయణ స్వామి గారి సేవాభావాన్ని అభినందిస్తూ, ఈ ఆసుపత్రి ద్వారా ఎల్లారెడ్డిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని బోయినపల్లి వినోద్‌కుమార్ ఆకాంక్షించారు.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పార్టీ నాయకులతో కలిసి ఇవాళ ఆసుపత్రిని సందర్శించిన కేటీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
@KTRBRS
రాహుల్ గాంధీతో సహా దేశమంతా
నీట్ పేపర్ లీక్ పై మోదీని ప్రశ్నిస్తుంటే..
రేవంత్ మాత్రం మోదీని ఒక్క మాట అనకుండా
కేటీఆర్ కి అంట కట్టే ప్రయత్నం చేస్తూ మోదీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.
కేటిఆర్ పీఎం కాదు
కేటీఆర్ కేంద్ర మంత్రి కాదు
కేటీఆర్ కనీసం ఎంపీ కూడా కాదు
కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్షను ఎలా ప్రభావితం చేయగలడు…❓
దేశమంతా యువత, కాంగ్రెస్ పార్టీ మోదీ ని ప్రశ్నిస్తూ పోరాటాలు ధర్నాలు చేస్తుంటే…
తెలంగాణలో కూడా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది..
రేవంత్ ఒక్క ధర్నాలో పాల్గొనలేదు
కనీసం మాట్లాడటం కూడా లేదు.
రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఖండించలేదు కూడా..
రేవంత్ ఏ పార్టీలో ఉన్నట్టు❓
రేవంత్ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు❓
నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న కరీంనగర్ మాజీ ఎంపీ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern
🏗️ రియల్టీపై ‘ఆర్ఆర్’ ట్యాక్స్ 💰
📣 రాహుల్-రేవంత్ పేరుతో ‘ప్రత్యేక’ వసూళ్లు 🤑
❌ కొనుగోలు కేంద్రాల్లో కరువైన గన్నీ సంచులు
✅ ఢిల్లీకి మూటలు పంపేందుకైతే అందుబాటులో..
✅ నాడు బీఆర్ఎస్ హయాంలో ‘రియల్’ బూమ్
❌ కాంగ్రెస్ సర్కార్ వచ్చీరాగానే రియల్ ఢమాల్
🚨 ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి, అవకాశం లేక ఓట్ల తొలగింపునకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
💥 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
🎯 చేవెళ్ల సభలో ‘సర్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్-రేవంత్(ఆర్ఆర్) ట్యాక్స్ వసూళ్ల కారణంగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. బిల్డర్లను బెదిరించి స్కేర్ ఫీట్‌కు ఇంత అని రేట్ ఫిక్స్ చేసి, భారీగా ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. అందుకే పెట్టుబడులకు బిల్డర్లు ముందుకురావడం లేదు.
వచ్చే ఎన్నికల్లో జరిగే ధర్మయుద్ధంలో కాంగ్రెస్, బీజేపీలకు గెలిచే పరిస్థితి లేకనే కుట్రలు చేస్తున్నారు. ‘సర్’ను అడ్డు పెట్టుకొని బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల ఏరివేతకు సిద్ధమైంది, రాష్ట్రంలో కూడా వచ్చే నెల 24వరకు జరుగనున్న ఓటర్ల వడబోత కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. బీఎల్వోలకు సహకరిస్తూ బీఆర్ఎస్ ఓటర్లు పోకుండా చూడాలి.
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి కుమారుడు ప్రణయ్ - రీతికల వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
❇️ కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ ఖాయం
❇️ ఎప్పుడు ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లో కారు గుర్తుదే గెలుపు
❇️ కరీంనగర్ జిల్లా అనాదిగా బీఆర్ఎస్కి కోట
❇️ ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమావేశం
❇️ హాజరైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంతో పాటు సమకాలీన రాజకీయాలపైన దిశానిర్దేశం.
Women activists wearing Black arrested and kept at Afzalgunj Police Station by Congress Government for protesting the inaction in the POCSO case against Union Minister Bandi Sanjay's son who has not been arrested & is absconding from 8 days ...
రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రి అయి ఏం చేశావని ప్రశ్నిస్తే ఒక మహిళ అని చూడకుండా నా ఇంటి మీద దాడి చేపించావ్ చూడు ఈ రోజు గుర్తుపెట్టుకో తొండి బంజయ్🫵
రాసిపెట్టుకో నువ్వు ఎక్కడ నిలబడ్డ నిన్ను ఓడించి భూస్థాపితం చేస్తా🔥✊
మే 6, 2022 నాడు ఇదే వరంగల్‌లో
కాంగ్రెస్ దొంగలు రైతు డిక్లరేషన్ సభ పెట్టి
అనేక మోసపూరిత హామీలు ఇచ్చారు.
ఇవాళ్టితో వారి నయవంచనకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా
తెలంగాణ రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడాను.
వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ.
తెలంగాణ ఉద్యమ సమయంలో కదం తొక్కింది.
ఈ గడ్డ మీద ఏం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది.
ఇక్కడ పోరాటాల విల్లు ఎక్కుపెడితే...
ద్రోహుల గుండె జల్లుమంటుంది!
పండించిన పంట కొనుగోలు చేసే నాధుడు లేక
ధాన్యం కుప్పల మీదనే రైతన్న ప్రాణాలు విడుస్తున్న
దుర్భర పరిస్థితులు మారాలి.
ఈ రాబందు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలె.
రైతుబంధు కేసీఆర్ పాలన మల్ల రావాలె.