బ్రేకింగ్ న్యూస్
YSRCP నేతలపై కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్షసాధింపు
YSRCP CRDA రైతు
పరిరక్షణ కమిటీ సభ్యులపై అట్రాసిటీ కేసు
సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పీఎస్ లో మరో కేసు
అంబటి, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, అవినాష్, డైమండ్ బాబు, వేమారెడ్డి, చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమా మహేశ్వర్ రెడ్డి, నవరత్నాల మూర్తితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
తాడేపల్లి CI వీరేంద్రబాబు - ఫిర్యాదుతో YSRCP నేతలపై అక్రమ కేసులు
కాకినాడ జిల్లాలో దారుణం
గిరిజన మహిళపై అత్యాచారం
హత్య చేసేందుకు యత్నించిన కామాంధులు
జీడి మామిడితోటలో వివస్త్రగా కనిపించిన యువతి
తుని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స
మీకు సిగ్గు లజ్జ ఉండి మీరు మానవ జన్మ ఎత్తితే నేరుగా మా కొడుకు YS Jagan Mohan Reddy తో నేరుగా పోటీ పడండి ...అంతే కానీ ఇలా ఇంట్లో ఆడవాళ్ళను లాగొద్దు - విజయమ్మ గారు
మరో వీడియో రిలీజ్ చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు
పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ ఏమైంది.. ?
అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నాడు.. కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా..?
పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా రిపోర్ట్ ఇచ్చారా..?
రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా.. పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు
- బాధితురాలు వీణ
Today marks a beautiful spiritual coincidence as our Christian brothers & sisters begin the holy season of #Lent and our Muslim brothers & sisters begin the sacred month of #Ramadan.
May this period of fasting, prayer, and self-reflection bring peace, health, and prosperity to every household in our state. Let us celebrate our shared values of compassion and charity.