@BSaiSreenivas@SriSathyaSaiArt@DirVijayK@HeroManoj1 అన్న మీ డాన్స్ చాలా బాగా ఉంటుంది అన్న ఈ మూవీ లో మాస్ డాన్స్ ట్రై చేయండి అండ్ యాక్టింగ్ ఫాకస్ అన్న మీరు ఫైట్స్ పైన ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు సమె టైం లో యాక్టింగ్ ని బాలన్స్ చేయరు
@IAmVarunTej https://t.co/1TMnutS2oT click వరుణ్ అన్న స్టేజి పైన మీరు మాట్లాడే విధానం చూసి మీరు 🤔ఎలా యాక్టింగ్ చేస్తారా అనుకుంటాను కానీ మూవీస్ లో మాత్రం 💥యాక్టింగ్ చేస్తారు ఎలా అన్న 🤔
@tejasajja123@shetty_rishab లైఫ్ టైం గుర్తు ఉండిపోయేలాగా మూవీ తీయండి బ్రదర్ మంచి మాటలు చెడు మార్గం నుంచి మంచి వైపు వచ్చేలాగే ఉండే సీన్స్ కొన్ని ఆడ్ చేయండి
చిన్నప్పుడు డాన్స్ చూసే అన్నయ్య నీ నేను అభిమాని అయ్యాను ఇంద్ర ఠాగూర్ movies ఇంకా ఎక్కువ డాన్స్ నేర్చుకోవాలి అన్ని చేసే వాణి బట్ 😂రాలేదు ఆ టైం లో #MegastarChiranjeevi
@Kiran_Abbavaram అన్న మీ ఊరు పక్కనే మా ఊరు కదిరి. సినిమా హిట్టు తడిగుడ్డ వేసుకొని పడుకో, సినిమా బ్లాక్ బస్టర్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇలాంటి టైప్ ప్లాన్ చేసుకోండి మీరు గుర్తింపు పొందే యాక్టర్ అవుతారు
@AlluSirish Trailer superb and action scene good big movie experience... Small suggest Annna. Next movie me look Kachithanga marchali enduku ante almost meru 2012 nunchi alane unaru prathi movie lo