భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వం -2024 లో భాగంగా సంస్థాగత ఎన్నికల పరిశీలకులు, అధికారుల కార్యాశాలను ఈరోజు హనుమకొండ హంటర్ రోడ్ లోని వేద ఫంక్షన్ హాల్ లో *బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ రెడ్డి గారి* అధ్యక్షతన జరిగింది.
@BJP4India@BJP4Telangana@BjpAchary
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పై బిజెపి ఛార్జ్ షీట్ విడుదల..!
- హనుమకొండ హంటర్ రోడ్ లోని వేద ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఛార్జ్ షీట్ విడుదల చేసిన బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ రెడ్డి.
@BJP4India@BJP4Telangana@kishanreddybjp
స్కూల్ ఆడబిడ్డలకు సక్కటి కూడు పెట్టలేదు
పెళ్లికి పెడతామన్న తులం బంగారం దిక్కులేదు
ఇంటి ఆడబిడ్డలకు ఇస్తామని ₹2500 ఊసులేదు
మహిళా సంక్షేమం అని పెంచిన ఆశలు అన్ని అడియాసలు
#PrashnisthunnaTelangana
ఓట్లప్పుడు మద్దతు ధర తో పాటు ఎకరానికి 500 బోనస్ అని నమ్మిస్తిరి..
గెలిసినంక మద్దతు ధర ఉందిగా బోనస్ ఎందుకు అని మోసం చేస్తిరి!!
బోనస్ లేదు.. అంతా బోగస్ అని నిరూపించిర్రు కాంగ్రెస్ నేతలు
#PrashnisthunnaTelangana
On Navy Day, we salute the valiant personnel of the Indian Navy who protect our seas with unmatched courage and dedication. Their commitment ensures the safety, security and prosperity of our nation. We also take great pride in India’s rich maritime history.
Greetings to the guardians of India's seas, the @indiannavy, on the occasion of Navy Day.
Lets celebrate the formidable might of our navy and honor its crucial role in national security. Salutations to the brave martyrs who placed duty and nation above all else.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు హనుమకొండ హంటర్ రోడ్ దీన్ దయాళ్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, రాజ్యాంగ పీఠిక చదివి ప్రమాణం చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#Constitution
#SamvidhanDiwas
#ConstitutionDay
#ConstitutionDay2024
@BJP4India@BJP4Telangana
Addressed a meeting of all morchas of @BJP4Telangana today at the BJP State Office in Nampally, Hyderabad.
With resounding victories in state elections and unwavering support for Hon'ble PM Shri @narendramodi's leadership, the BJP has emerged as a formidable force across all sections of society. It is essential to bring more people into the nation-building vision of the Hon'ble PM and strengthen the party further.
Senior leaders of @BJP4Telangana were also present.
మోదీ గారి నాయకత్వంలో, అనేక రాష్ట్రాల్లో వరుసగా బిజెపి అధికారంలోకి వచ్చింది..
- శ్రీ @kishanreddybjp గారు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు