కాశీ విశ్వనాథుని ఆలయంలో తెలుగు & తమిళ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులను కలిసి మాట్లాడటం జరిగింది.
అనంతరం భారతమాత మందిరాన్ని సందర్శించి, శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయ కారిడార్ పరిసరాలలో ఉన్న రాణీ అహల్య భాయ్ హోల్కర్ విగ్రహానికి నివాళులర్పించాను.
Kashi Tamil Sangamam is a true example of unity in diversity.
PM @narendramodi Ji has made an effort to revive India's cultural unity by connecting our two iconic cultures after centuries. It is from here that India's cultural renaissance is about to begin.
నాకు మించినోడే లేడు అని గప్పాలు కొట్టె కెసిఆర్ ఎక్కడుండు చర్యలు తీసుకొకుండ?
కొడుకుకి ఎమన్నా ఇస్తుండ్రు ఏమో అక్రమ మైనింగ్ చేసేటోళ్లు అందుకే చర్యలు తీసుకోట్లేదు.
निपुण संगठनकर्ता, सरल व्यक्तित्व, हम सभी कार्यकर्ताओं के प्रेरणास्रोत, भारतीय जनता पार्टी के यशस्वी राष्ट्रीय अध्यक्ष माननीय श्री @JPNadda जी के जन्मदिन के शुभ अवसर पर उनसे मुलाकात कर शुभकामनाएं दी एवं उनका आशीर्वाद प्राप्त हुआ।
#HBDayNaddaJi
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఓల గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో గ్రామస్థులు సమస్యల చిట్టా విప్పారు. ఇక్కడ మంచినీళ్లు లేవు, పేదలకు ఇండ్లు లేవు, సరైన రోడ్లు లేవు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఒక్క ఓల గ్రామానికే వ��విధ పథకాల కింద రూ.3,89,16,570 నిధులు కేంద్రం మంజూరు చేసిందని,...
*ఉద్యోగాలు భర్తీ చేస్తవనే
నమ్మకం లేదు పెద్ద దొర!*
ఇప్పటి వరకు జరిగిన
పోటీ పరీక్షల పరిస్థితి ఏంటి?
*నిరుద్యోగులారా..ఆలోచించండి!*
#saludora#SelavuDora
*సామ రంగారెడ్డి*
*భారతీయ జనతా పార్టీ*
*ఎల్ బీ నగర్ నియోజకవర్గం*
On Day 4 of #PrajaSangramaYatra5 at Vola, vowed to expose illegal investments done by KCR & co, once @BJP4India is voted to power in next elections. KCR family put ill-gotten money in liquor, drugs & gambling. Not just Delhi liquor scam, CM kin have role in Bengaluru drugs case.
विश्व के सबसे बड़े राजनीतिक संगठन भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @JPNadda जी को उनके जन्मदिन पर हार्दिक शुभकामनाएं। महाप्रभु श्रीजगन्नाथ जी से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन की कामना करता हूँ। #HBDayNaddaJi#HBDayNaddaJi
Chairing #G20 summit strengthens India's position on global platform. From Vaccine Maitri to Vande Bharat, from humanitarian assistance to UN peacekeeping forces, India proved to be "Vishwaguru" & is moving towards a achieving its motto of "Vasudhaiva Kutumbakam".
#G20India
As President of the @BJP4India Shri @JPNadda Ji is providing leadership in strengthening the party at the grassroots and across states. Shri Nadda’s conviction to public service is inspirational to all.
My heartiest birthday greetings to Adarniya Shri JP Nadda Ji.
#HBDayNaddaJi
ભાજપાએ ગુજરાતના દરેક વર્ગને સશક્ત બનાવવાનું અને તેમની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખો આપવાનું કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાત ભાજપાની સાથે છે.
કલોલ જનસભાની તસવીરો.
#गुजरात_बोले_भाजपा_फिरसे
Birthday greetings to the president of World’s largest political party Shri @JPNadda Ji.
A dedicated organisation man who has been working to strengthen the party from years.
Under his dynamic leadership, party has grown strongly.
Prayers for his happy & healthy life.
ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా, రాకొండ గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ లో పాల్గొన్న @PMuralidharrao గారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర��ాన కార్యదర్శి శ్రీమతి బంగారు శృతి గారు, అసెంబ్లీ ఇంఛార్జి దిలీప్ చారి గారు, సీనియర్ నాయకులు మేడ్చల్ ఇంఛార్జి వేముల నరేందర్ గారు, పాల్గొన్నారు.