https://t.co/cUM3KRRyp4
*యూట్యూబర్ "నా అన్వేషణ"* *హిందువుల మనోభావాలను* *కించపరుస్తూ చేసిన వీడియోస్ పై* *ప్రతి హిందూ రక్తం* *మరుగుతోంది...* *ప్రతిసారి హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు???* *వీళ్లకు తగిన శాస్తి జరగాలి??* *నా డిబేట్ R tv లో...* *#UnsubscribeNaaAnveshana*
*---పోతిరెడ్డి కృష్ణకాంత్*
*రాష్ట్ర మీడియా ప్రతినిధి*
*బిజెపి ఆంధ్ర ప్రదేశ్*
అభివృద్ధికి తోడు... మన సాంస్కృతిక వైభవం! ✈️🎨
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ ఏటికొప్పాక బొమ్మలు! 🪆
#ModiHonoursAlluri
Today, I assumed charge as the Union Minister for Education.
I am grateful to Hon’ble Prime Minister Shri @narendramodi ji for placing his faith in me and entrusting me with this responsibility. I accept it with humility and a deep sense of duty.
ಇಂದು ಭಾರತ ಸರ್ಕಾರದ ಕೇಂದ್ರ ಶಿಕ್ಷಣ ಸಚಿವನಾಗಿ ಅಧಿಕಾರ ವಹಿಸಿಕೊಂಡೆನು.
ನನ್ನ ಮೇಲೆ ಅಪಾರ ನಂಬಿಕೆಯಿಟ್ಟು ಈ ಗುರುತರ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಹಸ್ತಾಂತರಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ @narendramodi ಅವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು. ಅತ್ಯಂತ ವಿನಮ್ರತೆ ಹಾಗೂ ನಿಷ್ಠೆಯಿಂದ ಈ ಕರ್ತವ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ.
When competition sets in this is what happens . When it was known that @AamAadmiParty sponsored CJP is garnering all headlines , @INCIndia & it’s anarchist leader @RahulGandhi tried to score a point over it albeit a bit dangerously . They have set a wrong precedent today.
VIDEO | Hyderabad: Reacting to Congress leader Rahul Gandhi's remarks on NEET, BJP leader and High Court advocate Pothireddy Krishnakanth says, "Rahul Gandhi's statement is purely political. The Modi government acted swiftly after the NEET paper leak came to light, took strict action, handed over the probe to the CBI, and is committed to ensuring that such incidents are not repeated. Prime Minister Narendra Modi has made it clear that no one should play with the future of students."
ORBIT ACHIEVED. 🚀
Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability.
History is made. 🇮🇳
#Vikram1 #JourneyToOrbit #SkyrootAerospace
వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వహించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ప్రాజెక్ట్ పూర్తయితే మనకు కలిగే ప్రయోజనాలు:
🔸 7.2 లక్షల కొత్త ఎకరాలకు సాగునీరు
🔸 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
🔸 రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలకు నీటి సరఫరా
🔸 విశాఖ జిల్లాలోని పరిశ్రమలకు నిరంతర నీటి వసతి
పోలవరం ప్రాజెక్టు.. మోదీ గారు రాష్ట్రానికి ఇచ్చిన వరం.
- పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, బిజెపి మీడియా ప్యానలిస్ట్
#polavarammodivaram
పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిరంతర సహకారం అందిస్తోంది. 2026 మార్చి వరకు ₹23,468.90 కోట్లు విడుదల,2026–27లో మరో ₹3,330 కోట్ల కేటాయింపుతో మొత్తం కేంద్ర సహాయం ₹26,798.90 కోట్లకు చేరింది.
#PolavaramModiVaram