🔥 పోరాటమే నా బాట… ప్రజాసేవే నా లక్ష్యం! 🔥
“కాషాయ జెండా చేతిలో ఉన్నంత వరకు నా పోరాటం ఆగదు… ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల కోసం నా గొంతు నిశ్శబ్దం కాదు! 💪🚩
పదవి కోసం కాదు… ప్రజల కోసం నా పోరాటం!
భయపడేది లేదు… వెనక్కి తగ్గేది లేదు!
పంచిక మహేష్ యాదవ్
🚩
🇮🇳 భారతీయ జనతా పార్టీ 🇮🇳
“ప్రశ్నించడం మా హక్కు… ప్రజల కోసం పోరాడటం మా బాధ్యత!
నిజం కోసం నిలబడతాం… న్యాయం కోసం ప్రశ్నిస్తాం… దేశ హితం కోసం నిరంతరం పనిచేస్తాం!
🪷 దేశమే ప్రథమం – ప్రజాసేవే లక్ష్యం – భారతమాతే మా ప్రేరణ!
— పంచిక మహేష్ యాదవ్
భారతీయ జనతా పార్టీ (BJP) 🚩
🔥 ఓటు చోరీ అంటున్న మేధావులకు ఒక సూటి ప్రశ్న! 🔥
భారతదేశంలో ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తున్నవారు ఒక్కసారి ఆలోచించండి!
ఒకవేళ బీజేపీ ఓట్లను తొలగించిందని అంటుంటే ఏది బీజేపీ ఓటు? ఏది కాంగ్రెస్ ఓటు? ఏది బీఆర్ఎస్ ఓటు? ఏది ఎంఐఎం ఓటు? ఏది సీపీఐ(ఎం) ఓటు? అని ఎలా గుర్తిస్తారు? ఓటర్స్ ను
👉నాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఒక ఫోటో దిగాలని కళ నామనసులో ఎప్పటికి ఉండేది ?????
అది జీవితంలో కూడా తీరదు అనుకున్నాను
కానీ
అది Ai ద్వారా ఇంత తొందరగా నా కాళ తీరింది థాంక్యూ AI జైశ్రీరామ్ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి✊✊
🙏 పెత్తర అమావాస్య శుభస్మరణం 🙏
“మనల్ని ఈ లోకానికి పరిచయం చేసి, ప్రేమానురాగాలతో పెంచిన పెద్దల ఋణం ఎన్నటికీ తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, భక్తిశ్రద్ధలతో బియ్యం సమర్పించి
వారు చూపిన ప్రేమ, నేర్పిన విలువలు మా జీవితానికి ఎప్పటికీ ఆశీర్వాదాలే.” 🙏🌺
ఒరేయ్ దుర్మార్గుడా ఫస్ట్ ఈ దేశం నుండి నిన్ను పాకిస్తాన్ కు పంపియాలి 🤦🤦
SIR వలన రైతులకు అన్యాయం జరిగిందా
లేదా బిజినెస్ చేసే వాళ్లకు అన్యాయం జరిగిందా లేదా చదువుకునే స్టూడెంట్ లకు అన్యాయం జరిగిందా ఎందుకురా అయ్యా మీ ఓవరాక్షన్ 🤦
మోడీ కాకుండా మీకు యోగి ఉంటే బాగుండు బిడ్డ
హోటల్లో భోజనం ఆర్డర్ చేసి…
మొబైల్లో సంతోషంగా మాట్లాడుతుండగానే భోజనం సిద్ధమైంది.
కానీ తినేలోపే జీవిత దీపం ఆరిపోయింది. ఆర్డర్ చేసిన భోజనం కూడా తినలేకపోయాడు.
జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఇదే జీవిత సత్యం.
“దేశ అభివృద్ధిని కలగా కాకుండా లక్ష్యంగా మార్చి,
భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే నాయకత్వం —
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం.
🇮🇳 జై హింద్! జై మోదీ జీ! 🪷”
ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి వికసిత్ భారత్ సంకల్ప సేవా జ్యోతి యాత్ర చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జై బిజెపి
అప్పట్లో బ్రిటిష్ వారూ ఎంతో ఖర్చు పెట్టి గాంధీ కోసం స్పెషల్ టెలిఫోన్ లైన్ వేయించారు,,,దేశ నాశనం కోసం ఏ విషయం అయినా డైరెక్ట్ గా ఎప్పుడంటే అప్పుడు మాట్లాడ్డానికి... అయిన ఇప్పటికి గాంధీ వల్లే స్వాతంత్రo ఒచ్చింది,, గాంధీ బ్రిటిష్ వారిని ఎదిరించాడు అని అబద్దాలు ప్రచారo చేస్తున్నారు
ఫ్లై దుబాయ్ ఫ్లయిట్ హైజాకింగ్ ఖండిద్దామా అన్నియ్య!!..
..
వద్దొద్దు..అక్కడ హైజాక్ చేసింది మనోడు..కాపాడింది గుజరాత్ వాడు..హిందువు కూడా పైగా బ్రాహ్మణ కూడా అట..
..
మనకేం తెలియదు..మనమేమీ వినలేదు..😎
రేవంత్ రెడ్డి గారూ… బీసీలకు ఇచ్చిన హామీలపై మీ ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
బీసీలకు న్యాయం, హక్కులు, ప్రాతినిధ్యం విషయంలో మాటలకే పరిమితమా? లేక చేతల్లో చూపిస్తారా?
— బీజేపీ ప్రశ్న”
ఇద్దరూ ఒకటే..
పాకిస్థాన్ కోసం మాత్రమే పని చేస్తారు..
ఇద్దరి స్టైల్ ఇద్దరి ఆశయం పాకిస్తాన్ ను ప్రేమించే గొప్ప నాయకులు వీళ్ళిద్దరూ
ఒకరేమో ఆశయం కోసం చేస్తాడు మరొక్కడేమో నటించడం కోసం జీవిస్తాడు గొప్ప హిందూ భక్తుడు రాహుల్ గాంధీ
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా
కష్టాలను చూసి వెనక్కి తగ్గే మనిషిని కాదు నేను..!
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిలబడి, నా కష్టంతోనే నా గమ్యాన్ని చేరుకునే మనిషిని.
పడిపోయినా మళ్లీ లేస్తా
ఓడిపోయినా మళ్లీ పోరాడతా
గెలిచే వరకు నా ప్రయాణం ఆగదు!
🔥 నా జీవితం… నా పోరాటం… నా విజయం! 💪
కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి బాగా నటించాడు ఆహా ఓహో అంటున్నారు.. కేసీఆర్ వయసు మళ్లీ వెనక్కి రాదు.. ప్రియదర్శి లో ఒక కేసీఆర్ ఉన్నాడు.. సీఎం అభ్యర్థిగా ప్రియాదర్శి నీ ఎన్నుకుందామా...😃😃😃