కుల విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టే దిశగా నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
🗓️ 15 జూలై 2026
🕙 ఉదయం 10:00 గంటలకు
📍 IV Palace, Buckinghampeta, Vijayawada
📢 డా. బి.ఆర్. అంబేద్కర్ & @narendramodi (మోదీ) ప్రతిభా పురస్కార్ – 2026 కమిటీ నియామకం
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో "డా. బి.ఆర్. అంబేద్కర్ & మోదీ ప్రతిభా పురస్కార్ – 2026" కమిటీని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Panathala Suresh గారు నియమించడం జరిగింది.
ఒక సంవత్సరం... అంకితభావ నాయకత్వం.
ఒక లక్ష్యం... ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం.
శ్రీ PVN మాధవ్ జీ నాయకత్వంలో విజయవంతమైన ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.
#1YrOfMadhavJi#PVNMadhav#BJP4Andhra#NationFirst

కడప జిల్లా జమ్మలమడుగులో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న 'జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్' నిర్మాణ పనుల ఘన ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం పలకడం జరిగింది.
ప్రధానిగా 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా
🥥 అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు
📍 మాచవరం ఆంజనేయ స్వామి దేవాలయం | విజయవాడ
🚩 బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం
🙏 108 కొబ్బరికాయలతో విజయోత్సవ కార్యక్రమం
📍 మాచవరం ఆంజనేయ స్వామి దేవాలయం | విజయవాడ
🔥 బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘన నిర్వహణ
ప్రధానిగా 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా
భారతీయ జనతా పార్టీ -ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్- 2026" చిత్తూరు జిల్లా శిక్షణా తరగతులలో వక్తగా పాల్గొన్నాను.
బూత్ కమిటీల బలోపేతం, మన్ కీ బాత్, SIR వంటి కీలక అంశాలపై తోటి కార్యకర్తలకు, నాయకులకు వివరించడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ - ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్- 2026" ప్రకాశం జిల్లా శిక్షణా తరగతులలో వక్తగా పాల్గొన్నాను.బూత్ కమిటీల బలోపేతం, మన్ కీ బాత్, SIR వంటి కీలక అంశాలపై తోటి కార్యకర్తలకు, నాయకులకు వివరించడం జరిగింది.