భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి..రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు..
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా నివాళులు
#Gadwal@BKMRTRS@trspartyonline@KTRTRS@trsharish
Small Boy Who's name is THIRUMALESH from Chagadona,Jogulamba Gadwal dist .He is Physically Handicapped his family condition is poor so that they cant offer for the treatment so kindly help him for the treatment sir @KTRTRS@BKMRTRS
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రేవుల పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నారుల మధ్య హరితహారం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఎమ్మెల్యే తొ కలిసి విద్యార్థులు మొక్కలు నాటడం జరిగినది
#HappyBirthdayKTR@KTRTRS
సకల గుణాభిరాముడు, ప్రజలు మెచ్చిన నాయకుడు,
తండ్రికి తగ్గ తనయుడు, మా కల్వకుంట్ల తారక రాముడు.
శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKTR @bandla_reddy #Gadwal#MLA
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) గారు సోమవారం తెల్లవారుజామున మరణించారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కు ప్రగాఢ సంతాపం తెలిపిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు.
గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన కాలనీ వాసుల సమస్యలను ఓపికగా విన్నా ఎమ్మెల్యే.
గద్వాల మున్సిపరిధిలోని వేణు కాలనీ, 8వ వార్డులలో ఈ రోజు ఉదయం వాట్సాప్ లో వచ్చిన ఫోటోను చూసి వెంటనే మున్సిపాలిటీ సంబంధిత అధికారులతో కలిసి వార్డులో పర్యటించిన గద్వాల ఎమ్మెల్యే