రాబోయేది బీఆర్ఎస్సే అని
కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నరు.
కాంగ్రెస్ కార్యకర్తలే ఇట్లుంటే..
ఈ మోసపు రేవంత్ పాలనపై
జనంలో ఎంత ఆక్రోశం ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
నాయకుడంటే కేవలం అధికారం కోసమే కాదు… ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలబడి, ధైర్యం చెప్పేవాడే నిజమైన నాయకుడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.
Wishing you a sky-high Happy Birthday @KTRBRS Anna!
Some moments come straight from the heart — this was one of them.
Jumped from 14,000 ft with a flag that carries more than just a birthday wish… it carries my gratitude, respect, and admiration for @KTRBRS Anna. 💗
From inspiring the youth to empowering lives through initiatives like #GiftASmile, Anna, your leadership lifts people — just like this flight. 🙏
May your journey continue to soar and touch millions more. 🚀
#HappyBirthdayKTR
#GiftASmile
పార్టీని నమ్మిన కార్యకర్తలకు కొండంత అండ మన రామన్న
కాంగ్రెస్ కార్పోరేటర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బోరబండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ ఇద్దరు పిల్లల కోసం రూ. పది లక్షల ఆర్థిక సహాయం అందజేసిన రామన్న
@KTRBRS
ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది..
మాజీ మంత్రి హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తెల్లవారుజామునే ఆఘమేఘాల మీద తొలగించిన రేవంత్ సర్కార్..
ఫ్లెక్సీ బ్యానర్లకే ఇంత భయపడితే ఎలా రేవంత్ రెడ్డి..
ముందుంది ముసళ్ళ పండుగ..
దశాబ్దాల కాలపు కొట్లాటకు,
నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు
విముక్తి లభించిన రోజు నేడు.
సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.
‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..
కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు.
సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు
మరువ లేనివి. వారికి జోహార్లు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
Before 2014 seeing green Agriculture lands in Andhra, we used to feel sad for why weren't we born in Andhra ...
After 2014 KCR garu's work on Water and Agriculture made us feel proud of being born in Telangana
- a Farmer
#Kaleshwaram