అబ్బబ్బ...ఆదివారం
ర్యాంపేజ్ ఆఫ్ అబ్బవరం...
కంటెంట్ కి స్టార్ పుల్ తోడయితే జరిగే మ్యాజిక్...
పక్కన పడేసిన House Full బోర్డ్స్ మళ్ళీ త��డిచి పెడుతున్నారు...
#ChennaiLoveStory 🛜
ఈమధ్య కొన్ని మ్యాజిక్స్ ప్రేక్షకులు నమ్మడం లేదని స్క్రీన్ షాట్స్ & వీడియోస్ తీసి షేర్ చేస్తున్నారు CLS మూవీ టీమ్...
సో,info లో ఏమైనా తప్పుంటే వాళ్ళనే డైరెక్ట్ గా అడిగేయొచ్చు...
#KiranAbbavaram 📈