ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యూనిట్-2 ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించిన ముఖ్యమంత్రి @revanth_anumula గారు.
*ఆగస్టు 15 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని NSP క్యాంప్ గ్రౌండ్ నందు నిర్మించిన 100 అడుగుల జాతీయ పతాక ప్రారంభోత్సవ ఆహ్వానితులు*
Along with @KomatireddyKVR, releasing water for irrigation from Nagarjunasagar dam. Ex Minister Jana Reddy, MLAs Balu Naik & B Laxma Reddy, MLC Teenmaar Mallanna were present. @INCTelangana Govt will create new ayacut of 30-35 lakh acres & transform the face of rural Telangana.
ఈరోజు తెలంగాణ రాష్���్ర ముఖ్యమంత్రి వర్యులు @revanth_anumula గారు మరియు ఉప ముఖ్యమంత్రి ,ఆర్థిక శాఖ మంత్రి వర్యులు @Bhatti_Mallu గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula గారి ఆధ్వర్యంలో వెనుకబడిన త���గతుల సంక్షేమ శాఖ నిర్వహించిన గౌడ సంఘం కాటమయ్య రక్ష��� కచముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులు.
@INCTelangana
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణం, ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మల్యే వేముల వీరేశం గారు విజ్ఞాన విద్యా మందిర్ (వివిఎం) ఏయిడెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలను ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు @IlaiahBeerla గారు, మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు @BLROFFICIAL_INC గారు, ��మ్మెల్సీ నర్శిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ నారాయణ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు గారు తదితరులు పాల్గొన్నారు.
#IndianNationalCongress #TelanganaCongress #CongressForProgress #RahulGandhi #Telangana #PrajaPalana #chamalakirankumareddy #BhongirMP #PrajaPrabhutvam
@INCIndia
@INCTelangana
@Rahulgandhi
@kcvenugopalmp
@priyankagandh
@kharge
@revanth_anumula
@Bhatti_Mallu
@KomatireddyKVR
@UttamINC
@KommuriPratap
@KumbamAnilOffl
@MRRIBPMLA