గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారాలు.మా పెదనాన్న గారి కుమారుడు మారాబత్తుని వెంకటేశ్వర్లు కి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు KIMS శిఖర హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది. మా యందు దయఉంచి హాస్పిటల్ ఖర్చుల కోసం CMRF విడుదల చేపించ వలసిందిగా కోరుకుంటున్నాను 🙏🙏
@naralokesh