Happy Birthday to our honourable Deputy chief minister of AndhraPradesh the one and only PowerStar @PawanKalyan Garu🎂🔥
May your journey of leadership, service and inspiration continue to reach greater heights.
#HBDJanasenaniPawanKalyan
From BossTv
హలో @ananddevarkonda గారు వయస్సులో చిన్న అయినా పెద్దా ఐనా వదిన గారిని #వదినా అనే పిలవాలి..
@TheDeverakonda గారు చెప్పండి..
🙏🙏
పేరు పెట్టీ పిలిచే హక్కు మీకు మాత్రమే ...🫡
This is more than just a picture. ❤️
This is what true #ROMANCHAKAM feels like 🔥
HIGHLY #SPIRIT-ed and on cloud nine for our dear #SumanthPrabhas ❤️
More & more loading… ⏳🙌🏼
గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నావ్, హాయిగా ఫాంహౌజ్ లో పండుకుంటున్నవ్ నీ పని బాగుంది సారూ @KCRBRSPresident..
కనీసం ఓట్లేసి గెలిపించినందుకు మీ నియోజకవర్గానికైనా పోవా..??🙄
మారెమ్మ తల్లి ఉగ్రరూపం 🔥🔥🔥
#MAREMMA TRAILER OUT NOW 🐃💥
-- https://t.co/sx4udF9Pxi
FESTIVAL OF FAITH BEGINS IN THEATRES ON SEPTEMBER 10th, 2026 ❤️🔥
#MaremmaOnSept10th@maadhav_9999
డైలాగ్ కింగ్ సాయికుమార్ గర్జన మళ్ళీ మొదలైంది
పొలిటికల్ యాక్షన్ డ్రామా #DharmasthalaNiyojakavargam ట్రైలర్ అదిరిపోయింది 💥
కంటెంట్ + పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి!
Grand Theatrical Release on September 4th
Regional లేదు,
Pan India లేదు... ఏ ఒక్క రికార్డ్ మిగల్లేదు
ఇది అయ్యప్ప స్వామి వైభవం,
#RaviTeja తాండవం,
#ShivaNirvana సంభవం...
#Irumudi కి ఎదురువెళ్ళే సాహసం చెయ్యలేని పరిస్థితి...
ఇలాంటి బంగారాన్ని అప్పుడే #OTT కి తరలించకుండా ఇంకో మూడు వారాలు థియేటర్స్ లో ఉంచగలిగితే మరికొన్ని అరుదయిన,అద్భుతమైన రికార్డులు చూడొచ్చు,రివార్డులు పొందొచ్చు...
మారిన ప్రేక్షకుల ట్రెండ్: ‘హీరో ఫస్ట్’ నుండి ‘డైరెక్టర్ ఫస్ట్’ వైపు అడుగులు.. రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 🎬🔥
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మారుతున్న ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని (Changing Trend) వివరిస్తూ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఒక కీలకమైన విషయాన్ని ఎత్తిచూపారు.
నేటి తరం ప్రేక్షకులు (New-age audiences) ఇప్పుడు కేవలం హీరోలను చూసి కాకుండా, దర్శకుడి బ్రాండ్‌ను బట్టి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ప్రేమికులు ప్రస్తుతం ఒక రాజమౌళి సినిమా, ఒక నాగ్ అశ్విన్ సినిమా, ఒక సందీప్ రెడ్డి వంగా సినిమా లేదా ఒక ప్రశాంత్ నీల్ సినిమాను చూడటానికే అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారని రానా చెప్పారు. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్, దర్శకుడి మేకింగ్ స్టైల్‌కు ఇండస్ట్రీలో లభిస్తున్న గౌరవానికి రానా చేసిన ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
#RanaDaggubati #ChangingTrend #DirectorFirst #SSRajamouli #NagAshwin #SandeepReddyVanga #PrashanthNeel #IndianCinema2026
"ఎప్పుడూ చెప్పను... ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.."
"రెండున్నర గంటలు కంటిన్యూస్ గా మిమ్మల్ని నవ్విస్తాం"
- ధీమా వ్యక్తం చేసిన అల్లరోడు
#RambaOorvasiMenaka@allarinaresh