దైనందిన జీవితంలో నిత్యం శ్రీనివాసుని స్మరిస్తూ... హైందవ ధర్మాన్ని మది నిండా నింపుకున్న శ్రీ గుడుపల్లి భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి సభ్యులుగా నేడు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది..
#tirumalatirupatidevasthanam#TTD#bprfortirupati#Tirupati
ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామి కరుణతో మీకు, మీ కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ "హనుమా���్ జయంతి" శుభాకాంక్షలు.
#HanumanJayanti
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి మరణం తీవ్ర విషాదకరం. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత, అనుభవం, నాయకత్వం చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభ���తి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
సమానత్వమే శ్వాసగా..అణగారిన వర్గాల ఆశజ్యోతిగా నిలిచిన మహనీయుడు! నవ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, అణగారిన వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం నిరంతరం శ్రమించిన భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు
#BabuJagjivanRam#JagjivanRamJayanti
ప్రధాని @narendramodi గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి ఆడబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.
#BJP4Andhra#PMModi
పేద విద్యార్థులకు కార్���ొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలని సంకల్పంతో ప్రధాని @narendramodi గారు ఆంధ్రప్రదేశ్‌కి వేల కోట్ల నిధులను అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
#PMSHRI #BJP4Andhra #PMModi
ప్రజా రాజ���ాని అమరావతికి 2015లో శంకుస్థాపన నుండి నేడు పార్లమెంటులో అధికారిక గుర్తింపు వరకు, రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో నిధులను మరియు చట్టబద్ధతను అందించింది.
#Modi4PeoplesCapital
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతోంది. నక్సల్స్ మరియు వారి సానుభూతిపరులతో చేతులు కలిపి దేశ భద్రతను ప్రమాదంలో నెట్టే రాజకీయం చేస్తోంది.
#NaxalMuktBharat
ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినా కూడా పాకిస్థాన్‌కి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ స్వయంగా చెప్పడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం.
#AntiNationalCongress
శ్రీరామచంద్రుని పరమ భక్తుడు, అపార బలపరాక్రమ సంపన్నుడు ఆంజనేయ స్వామి అవతరించిన పుణ్యదినం నేడు. హనుమాన్ జయంతి సందర్భంగా వాయునందనుడి కరుణా కటాక్షాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#HanumanJayanthi
శ్రీ ��త్యసాయి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ గారి సర్కార్ జల్ జీవన్ మిషన్ ద్వారా అండగా నిలుస్తోంది.
2026 మార్చి నాటికి 1,64,382 గృహాలకు నూతన కుళాయి కనెక్షన్లు కల్పించి వారికి జల భరోసా కల్పిస్తోంది.
#PradhanSevakModi
#JalJeevanMission
#HarGharJal
అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో కేంద్రంలోని @narendramodi ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మార్చి నాటికి ఏకంగా 1,71,844 గృహాలకు నూతన కుళాయి వసతి క���్పించి జిల్లా ప్రజలకు అండగా నిలుస్తోంది.
#PradhanSevakModi
#JalJeevanMission
#HarGharJal
ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, రాష్ట్ర ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు ప్రధాని @narendramodi గారు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.
#BJP4Andhra#Polavaram#NDA4Andhra