నిడమానూరు తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని పెందోటి భావన MPCలో 986/1000 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. భావనతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగరాజు – శిరీష గారిని హృదయపూర్వకంగా అభినందించాను.
#Congratulations#DistrictFirst#StudentAchievement
పలు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించాను.
మిర్యాలగూడ, హాలియ, యల్లాపురం, నందికొండ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపాను.
#WeddingEvents#Blessings#NagarjunaSagar
శ్రీరాంపల్లి గ్రామంలోని సంవృద్ధి జీవ ప్రార్థన మందిరంలో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించాను.
గ్రామ ప్రజలకు శుద్ధ తాగునీరు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది.
#PurifiedWaterPlant#SriRampalli#NagarjunaSagar
సూర్యాపేటలో కీ.శే దామిడి చంద్రపాల్ రెడ్డి గారి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాను.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి పరామర్శించాను.
#Tribute#Condolences#Respect#Suryapet
ఈదులగూడెంలో మృతురాలు బద్రి లక్ష్మమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించాను.
అదేవిధంగా వికలాంగుడు లింగయ్య గారికి కూడా ఆర్థిక సహాయం చేసి ధైర్యం కల్పించాను.
#Condolences#CommunitySupport#NagarjunaSagar
హాలియలో కీ.శే ఆంగోతు ముని గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాను.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం కల్పించాను.
#Tribute#Condolences#NagarjunaSagar
పెద్దవూరలో సర్పంచ్ ఐతగోని వెంకటయ్య గౌడ్ గారి ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారులు వీహా, నీహా లను ఆశీర్వదించాను.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనంద వేడుకలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
#BirthdayCelebration#Blessings#NagarjunaSagar
బోనూతల గ్రామంలో జరిగిన ప్రధానం కార్యక్రమంలో పాల్గొని వధువు వెంకట రమణను ఆశీర్వదించాను.
ఈ శుభసందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను.
#TraditionalCeremony#Blessings#NagarjunaSagar
పెద్దగూడెంలో జరిగిన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులు దిలీప్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి లను ఆశీర్వదించాను.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనంద క్షణాల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
#Blessings#Ceremony#NagarjunaSagar
నందికొండలో జరిగిన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని లక్ష్మీ శ్రీను ఆశీర్వదించాను.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ శుభసందర్భంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది.
#Ceremony#Blessings#NagarjunaSagar
వర్ర వెంకటరెడ్డి–భవాని గార్ల ఆహ్వానం మేరకు హాలియా పట్టణంలోని రెడ్డి కాలనీలో జరిగిన నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను.
#Gruhapravesam#NagarjunaSagar
పలు వివాహ, పట్టువస్త్రాలంకరణ కార్యక్రమాల్లో పాల్గొని వెంకన్న–వీణ, శంకర్–ప్రణతి వధూవరులను, చిన్నారులను ఆశీర్వదించాను.
ప్రజల ఆనందంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
#TraditionalEvents#Blessings#NagarjunaSagar
శ్రీరాంపల్లి గ్రామంలో మృతురాలు మల్లేపల్లి ఎల్లమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుమార్తెలకు ఆర్థిక సహాయం అందజేశాను.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అండగా నిలిచాను.
#Condolences#CommunitySupport#NagarjunaSagar
వెంకటాద్రి పాలెం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
దేవాలయానికి విరాళం అందజేసి, గ్రామ కమిటీ సభ్యుల సన్మానం స్వీకరించాను.
#BodraiPratishta#TempleFestival#NagarjunaSagar
నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులు నిఖిల్ రెడ్డి, వర్షిత్ రెడ్డి లను ఆశీర్వదించాను.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆనందంగా పాల్గొన్నాను.
#FamilyFunction#Blessings#NagarjunaSagar
హైదరాబాద్ నాగార్జునసాగర్ రోడ్లో Re Life హాస్పిటల్ (న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశాను.
ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది.
#ReLifeHospital#Healthcare