From courtroom arguments to political leadership – the journey of @N_RamchanderRao Garu reflects conviction and clarity.Congratulations on becoming BJP Telangana’s new State President.#TelanganaWithNRR
#pahalgamattack#PahalgamTerroristAttack
They didnt even ask about anyones caste they simply checked IDcards,and if they found someone was Hindu,they even confirm they are Muslims/Hindus they killed them.The Indian government must give a strong and decisive counter on terrorists
Chandrayaan-3 Mission:
All set to initiate the Automatic Landing Sequence (ALS).
Awaiting the arrival of Lander Module (LM) at the designated point, around 17:44 Hrs. IST.
Upon receiving the ALS command, the LM activates the throttleable engines for powered descent.
The mission operations team will keep confirming the sequential execution of commands.
The live telecast of operations at MOX begins at 17:20 Hrs. IST
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని తనతో నడుస్తున్న కార్యకర్తల్ని ఆపేసిన బండి సంజయ్ గారు
వద్దని వారిస్తున్నప్పటికి సంజయ్ గారితో పాదయాత్ర కొనసాగిస్తున్న కొందరు కార్య కర్తలు.
#PrajaSangramaYatra#BandiSanjayPadayatra
*భారీ వర్షం లోనే పాదయాత్ర కొనసాగిస్తున్న శ్రీ బండి సంజయ్ కుమార్.*
*అనుకున్న సమయానికి హుజురాబాద్ చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు*
ఇల్లంత కుంట నుంచి లంచ్ తర్వాత పున ప్రారంభమైన యాత్ర..
#PrajaSangramaYatra#BandiSanjayPadayatra
Let us take a moment of gratitude for the brave Martyrs of the Kargil War on this #KargilVijayDiwas, who laid down their lives fighting for the nation. The gallant efforts, valor, and sacrifice of our soldiers will always be remembered.
#JaiHind
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి,కరీంనగర్ ఎంపీ,లక్షల మంది కార్యకర్తలకు ఆదర్శడు,ప్రతి కార్యకర్తకు అండగా ఉండే గొప్ప నాయకుడు,నిస్వార్థ ప్రజా సేవకుడు,హిందూ ధర్మ పరిరక్షకుడు శ్రీ బండి సంజయ్ అన్నయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HBDBandiSanjay
వివిధ రాష్ట్రాల్లోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా పేదల కోసం పరితపిస్తాయని భావిస్తున్నాను.పేదలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్న ఇలాంటి నిర్ణయాలను కాదనగలరా?భారతదేశంలో తయారైన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏరాజకీయ పార్టీకి లేదా నాయకుడికి చెందినది కాదు. #JPNaddaWrites2SoniaGandhi@blsanthosh
IT హబ్ అంటిరి...... ఓరుగల్లు ను అక్కరకు రాకుండా చ���స్తిరి ......అభివృద్ధి అంటివి అసలే పట్టించుకోక పోతివి...... కేటిఆర్ సారు మీ దృష్టిలో IT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదా?
#TRSBetrayedWarangal
Population in 45+Age is taken care of by central government.
AP is 6cr, TS is 4cr population.
If 18-45 is 50% population,
AP -> 3 cr x 2 doses x Rs 400 = Rs 2400 cr
TS -> 2 cr x 2 doses x Rs 400 = Rs 1600 cr
Ee maatram dabbulu state govt. daggara levaa
#KTRStopFakingStartWorking
ఇక్కడ ఉన్న పరిస్థితుల పైన సమీక్ష సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోకుండా. మీడి మీడి జ్ఞానం తో రాష్ట్రాలకు ఎక్కువ కేంద్రానికి తక్కువ అని మాట్లాడుతాడు.
మరి రాష్ట్రం లో సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఖర్చు పె���్టిండు అంటే చెప్పారు.
#KTRStopFakingStartWorking
తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..
చేదు అనుభవాలను మర్చిపోతూ..
ఆత్మీయత అనుబంధాల్ని పెంచుకుంటూ..
కష్టసుఖాలను కలగలిపిన జీవితంలో..
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం ద్వారా తెలియజెప్పే..
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi2021@blsanthosh@narendramodi