మహబూబాబాద్ జిల్లా గూడూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను గురించి అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి వెంటనే మొక్క జొన్నలు కొనుగోలు చేయాలని కోరడం జరిగింది..
#farmers#farmersprotest
BRS పార్టీ అధినేత
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
శ్రీ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారి జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మాండలం కుమ్మరికుంట్ల గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్యలో రైతన్నల సమక్షంలో నిర్వహించడం జరిగింది.. @BRSparty
BRS అధినేత శ్రీ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిన దానికి నిరసనగా BRS పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిరవహించి ,రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేసి , తహసీల్దార్ కార్యాలయం జుంక్షన్ లో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది
@BRSparty
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మన వనదేవతలు శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర సందర్భంగా.. ఆ తల్లుల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ మేడారం మహా జాతర శుభాకాంక్షలు!
#MedaramJatara2026#Medaram#SammakkaSarakka
మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో BRS పార్టీ వార్షిక క్యాలెండర్ మరియు డైరీలను మహబూబాబాద్ జిల్లా పార్టీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది..
@BRSparty
మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో BRS పార్టీ వార్షిక క్యాలెండర్ మరియు డైరీలను మహబూబాబాద్ జిల్లా పార్టీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది... @BRSparty
మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో BRS పార్టీ వార్షిక క్యాలెండర్ మరియు డైరీలను మహబూబాబాద్ జిల్లా పార్టీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది... @BRSparty
మాజీ మంత్రి హరీష్ రావు గారిని కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించడం జరిగింది.
హరీష్ రావు గారి తండ్రి కీ.శే. సత్యనారాయణ రావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్ధించడం జరిగింది. @BRSHarish@BRSparty
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో బిఆర్ఎస్ మహిళ రాష్ట్ర ప్రతినిధులతో
కలిసి పాల్గొనడం జరిగింది...
#bathukamma2025#Bathukamma@BRSparty
తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ.
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరుకుంటూ,
తెలంగాణ ఆడబిడ్డలందరికీ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు.
#bathukamma#Bathukamma2025
మహబూబాబాద్ గూడూరు మండలం గోవిందపురం దుబ్భ తండా కు చెందిన రైతులు ధారవత్ వీరన్న ,బాణోత్ లాల్య యూరియా కొరకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇద్దరి మృతదేహాలను సందర్శించిన పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది..