ప్రజారోగ్యం మీద తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అనుకోవటంలో ఉన్న చిత్తశుద్ధి... అసలైన చిత్తశుద్ధి చూపించటంలో లేదు అనటానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే సినిమా బోలెడు థియేటర్లలో ఆడినట్టు... ఒకటి రెండు ఫోటోలే, అటు ఏపీ, ఇటు తెలంగాణలో షికార్లు చేస్తున్నాయి.
ఇదిగో... పొలాల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేస్తున్న మా సర్కార్ గొప్ప చూడండంటూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ గారూ, ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారూ ఎలా ట్వీట్లు చేసుకుంటున్నారో. జనాన్ని మరీ ఇంత గుడ్డివాళ్లనుకుంటారో ఏమో..!
అసలు కామెడీ ఏంటంటే…!
మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ.. ఇలా పొలాల్ని పోలిన పొలాలు.. ఆ పొలాల్లో రైతుల్ని పోలిన రైతులు.. నర్సులను పోలిన నర్సులు.
హ్యాట్సాఫ్ టూ గడీల పాలిటిక్స్.
కొసమెరుపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తుంటే, ప్రచారం కోసం వీళ్లు పోటీ పడడం.
అసలు కామెడీ ఏంటంటే…!
మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ.. ఇలా పొలాల్ని పోలిన పొలాలు.. ఆ పొలాల్లో రైతుల్ని పోలిన రైతులు.. నర్సులను పోలిన నర్సులు.
హ్యాట్సాఫ్ టూ గడీల పాలిటిక్స్.
కొసమెరుపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తుంటే, ప్రచారం కోసం వీళ్లు పోటీ పడడం.
TRS means unable to solve the rapes and assault cases on women
TRS means fraud on Adivasi Bhavan
TRS means fake promises of Houses for journalists
TRS means Family and friends Administration
TRS means FAKE!
Do we need such governance? A big No! Shame on TRS.
#KCRCheatedTelangana
Met @bandisanjay_bjp anna during #PrajaSangramaYatra with @RaghunandanraoM Ji, discussed the public issues which need to be taken during the assembly session which is going to start from tomorrow & later on addressed gathering at Gambhirao Pet Mandal.
@blsanthosh
రైతు రుణ మాఫీ నిధులను విడుదల చేయాలనీ, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ.
@TelanganaCMO
(1/2)
ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజు..
@bandisanjay_bjp గారి పాదయాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవేశం.. కేసీఆర్ దత్త గ్రామం దేశాయి పేట వాసులు సమస్యలు తీర్చాలంటూ వినతి పత్రం అందించారు. దారంతా కాషాయమయంగా మారగా గంభిరావు పేట సభకు జనం పోటెత్తారు.
#PrajaSangramaYatra#BandiSanjayPadaYatra
పరమశివుడి ప్రతిరూపం, ఆదివాసీ సంస్కృతికి ప్రతీక.. గుస్సాడీ నాట్యం. ప్రజల కష్టసుఖాలు, ఆనందాన్ని నాట్యం ద్వారా వ్యక్తపర్చే గుస్సాడీ కళాకారుల కళాపదర్శన నన్నెంతో ఆకట్టుకుంది. గుస్సాడీ నాట్యబృందాన్ని కలిసి వారి ఈతిబాధలు తెలుసుకున్నా. ఆదివాసీ కళాసంస్కృతుల్ని కాపాడుకునేందుకు దోహదపడుతాం.
तेलंगाना अब बदलाव की ओर बढ़ रहा है. ‘‘तेलंगाना में आगे टीआरएस की सरकार नहीं होगी. यहां भ्रष्टाचार का शासन रहा है. आगे केवल @BJP4India होगी, प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में सरकार हर मोर्चे पर बेहतर प्रदर्शन कर रही है, उसके नतीजे बेहतर होंगे ।
#PrajaSangramaYatra
राज्यव्यापी पदयात्रा से टीआरएस सरकार की विदाई यात्रा भी नजदीक है । यात्रा 119 विधानसभा क्षेत्रों को छूएगी और 2023 के चुनावों में भाजपा की जीत के बीज बोएगी ।
#PrajaSangramaYatra में उपस्थित होने पर @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी ने शाल ओढ़ाकर सम्मानित किया ।
సెప్టెంబర్ 23న (గురువారం) బిజెపి తెలంగాణ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రూట్
BJP Telangana President Shri @bandisanjay_bjp Praja Sangrama Yatra route on 23rd September 2021 (Thursday)
#PrajaSangramaYatra#BandiSanjayPadaYatra