విద్యార్థులు, యువతకు విజ్ఞప్తి!
తాడేపల్లిలోని భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్లో వాలంటీర్ చేయండి!
మీకు పిల్లలతో పని చేయడం పట్ల, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం పట్ల ఆసక్తి వుంటే మమ్మల్ని సంప్రదించండి .
ఆసక్తి గలవారు 9133844458 నెంబర్కు సంప్రదించగలరు.
భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ లో వేసవి సెలవుల తర్వాత చుట్టుపక్కల ఉన్న స్కూళ్లు తెరవడంతో మరింత మంది విద్యార్థులు మళ్లీ లైబ్రరీకి రావడం ప్రారంభించారు.
1/
హోమ్ వర్క్స్ అయిపోయాక కథలు చదువుకోవడం చేస్తున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా చుట్టూ ఏమి జరుగుతుంది అని తెలుసుకోడానికి వారానికి ఒకసారి న్యూస్ క్లిక్ పేరుతో ఆ వారంలో ఏమేమి వార్తలు చదివారో లేక చూసారో పిల్లలు చెప్తున్నారు.
2/
కుల వ్యతిరేక పోరాట యోధుడు "అయ్యంకాళి" వర్ధంతి సందర్బంగా గురువారం జూన్ 18న తాడేపల్లిలో ప్రకాష్ నగర్లోని భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ వద్ద సభ నిర్వహించడం జరిగింది.
"ప్రతీ చిన్నారిలోనూ ఉండే సృజనాత్మకతని పెంచి పోషించాలి, కొనియాడాలి!"
- గిజుభాయి
తాడేపల్లిలోని ప్రకాష్ నగర్లో భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ గత వారంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో భాగంగా పోస్టర్ మేకింగ్ వర్క్ షాప్ జరిగింది.
1/
తాడేపల్లి ప్రకాష్ నగర్ లోని భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ వారం రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించింది.
పూర్తి రిపోర్ట్: https://t.co/yUwlw7ZI5T
సమ్మర్ క్యాంపు - చివరి రెండు రోజుల రిపోర్ట్
తాడేపల్లిలోని భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆరోవ రోజు సులువుగా ఇంగ్లీష్ పదాలు ఎలా నేర్చుకోవచ్చు అని లైబ్రరీ వాలంటీర్ డా. బిందు పిల్లలకు వివరించారు. ఇందులో ఇళ్లు, స్కూలు వంటి ఉదాహరణలు
1/
కావాల్సినవి:
•పిల్లలు, యువత కోసం సైన్స్, చరిత్ర, సాహిత్యం, రాజకీయాలు, కథలు మొదలైన వాటికి సంబంధించిన తెలుగు/ఇంగ్లీషు పుస్తకాలను అందించడం
•సైన్సు ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు
•ఆర్ట్, క్రాఫ్ట్ సంబందించిన మెటీరియల్స్
6/
సమ్మర్ క్యాంపు - నాలుగోవ రోజు, ఐదవ రోజు రిపోర్ట్
భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో నాలుగోవ రోజు ఉదయం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) పై పరిచయ సెషన్ జరిగింది. అదే రోజు సాయంత్రం విజయవాడలోని గాంధీ హిల్ వద్ద ఉన్న ప్లానిటోరియంకు పిల్లలు విజిట్ చేశారు.
1/
సహాయం ద్వారా సహకరించాలని కోరుతున్నాము.
కావాల్సినవి:
•పిల్లలు, యువత కోసం సైన్స్, చరిత్ర, సాహిత్యం, రాజకీయాలు, కథలు మొదలైన వాటికి సంబంధించిన తెలుగు/ఇంగ్లీషు పుస్తకాలను అందించడం
•సైన్సు ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు
•ఆర్ట్, క్రాఫ్ట్ సంబందించిన మెటీరియల్స్
4/