మునుగోడు ప్రజలారా మనల్ని మందు మత్తు లో ఉంచి, ఆధిపత్య వర్గాలు డబ్బును దండుకొడానికి మునుగోడు లో 1300 కొత్త బెల్టు షాపులు పెట్టారు, 29 రోజుల్లో1.11 లక్షల మందుపెట్టెలు అగ్రవర్ణ పార్టీలు పంచాయి.
2014 లో కూడా ఇలానే మందు పంచి 66 కోట్ల ఆస్తి ఉన్న రాజగోపాలరెడ్డి 317 కోట్లు దండుకున్నాడు😡
అక్షరం ఆకాశం వైపు
అస్త్రం భూమి వైపు
కాగితం కలం వైపు
నేను సమాజంవైపు
ఆశగా చూస్తున్నాం రేపటి మార్పు కోసం
రెండవ సారి నియోజకవర్గ ఇన్చార్జి గా నియమింపబడిన *మునుగోడు శంకరన్న* కు
హృదయపూర్వక శుభాకాంక్షలు💪✊🐘
#Bspmunugodu#BSP4Telangana@RSPraveenSwaero @shankarcharybsp
ఓటమి భయం తట్టుకోలేక, సిర్పూర్ లో ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తున్నారనీ అర్ధమై, సిర్పూర్ BSP వాళ్ళ మీద చెప్పులు రాళ్లతో ఎటాక్ చేస్తున్న BRS గూండాలు, ప్రవీణ్ కుమార్ గారి మీద రాళ్ళ, చెప్పుల దాడి
#Sirpur@TelanganaDGP
మన మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఒక జాతీయ పార్టీ, ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఒక చరిత్ర అయితే వరుసగా రెండవసారి ఇవ్వడం బీసీ ల అభివృద్ధి, రాజకీయ వాటా పట్ల డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి.
#MunugoduWithBSP#MunugoduShankaranna