Why only ‘Doras’ are becoming rich and influential in the four crore family of KCR, asks Dr RS Praveen Kumar | Hindudayashankar https://t.co/UMEB5k2OPd
తెలంగాణలో సంఘ్ పరివార్ ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నయి. మెజారిటీ హిందువులైన BC లకు సంపదలో కనీస హక్కులు,రిజర్వేషన్ ఇవ్వకుండా అంతా తమ గుప్పిట్లోనే పెట్టుకునే కుట్రలో భాగమే బహుజనులపై ఈ దాడులు. ప్రాణాలైనా త్యాగం చేస్తాం కానీ రాజ్యంగా మాకిచ్చిన హక్కులను కాపాడుకుంటాం. ఖబర్దార్👊
@BITCELL_BSP సిరిసిల్లలో జరుగుతున్న సెస్ ఎన్నికల దృష్ట కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుని ఉంటాడు.. కానీ మా సిరిసిల్ల ప్రజలు ఇట్లాంటివి బిస్కెట్ లు ఎన్ని వేసిన నమ్మరు..ఈ సారి కేసిఆర్ ఆయన కొడుకు అయిన కేటీఆర్ బొందబెట్డుడు కాయం... అది సెస్ ఎన్నికల నుండే వాళ్ళ పతనం ప్రారంభమైవుతుంది..
@RSPraveenSwaero దొర గారికి వంగి వంగి దండాలు పెట్టే సమయం కోసం ఎదురు చూసే బానిస నాయకులె తప్ప, గెలిపించిన ప్రజల బాధలు తీర్చే నీకర్సైన ఒక్క నాయకుడు లేకపాయే,,#KCRFailedTelangana
చీకట్లోనే బతుకుతున్న మానకొండూరు AC లోని వచ్చునూరు SC కాలనీ ప్రజలు! వాళ్లకు కనీసం ఇంటినంబర్లు కూడా లేవు. అసమర్థులను అందలమెక్కిస్తే మన జీవితాలు అధోగతి పాలైతయి. ఆలోచించండి.🙏🏼 तेलंगाना के वच्छुनुर गाँव में दलित कॉलोनी में सड़कों पे पिछले दस साल से बिजली नहीं है! #KCRFailedTelangana
@RSPraveenSwaero ఎవరైతే రాజ్యానికి బానిసలాగా ఉండి, ప్రతి దినం భయపడుతూ బ్రతుకుతారొ, అన్యాయాన్ని సమర్థవంతంగా ఎవరైతే ప్రశ్నించరో, వాళ్ళ పైన మాత్రమే ఇట్లాంటి దౌర్జన్యపు దాడులు జరుగుతాయి,, ఎంతకాలం ఎదురు తిరగకుండా ఉంటామో అంతకాలం ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉంటాం..🙏#GovtsAreAntiPoor
@RSPraveenSwaero Tq sir.తప్పకుండా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెజార్టీ స్థానాలలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, తద్వారా రాబోయే జనరల్ ఎలక్షన్ లలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో మన బహుజన జెండా అయిన బీఎస్పీ జెండాను ఎగురవేస్తామని, దానికి మేమంతా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాము...
ఎలాంటి సర్వే లేకుండా అగ్రవర్ణ పేదలకు (EWS) 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినపుడు, దాదాపుగా 50% ఉన్న BCలకు 27% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం. దేశంలో బహుజనులందరికి కలిపి 85% కోటా ఇవ్వాలని @BSPTelangaana డిమాండ్ చేస్తున్నది. అంతవరకు #BJPని మన తెలంగాణ గ్రామాల్లోకి రానియ్యొద్దు👊